Telugu Christian Songs Lyrics
Artist: Sunil Kumar Yalagapati
Album: Telugu Christian Songs
Released on: 9 Oct 2024
Unnathamaina Krupa Lyrics In Telugu
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
మా బ్రతుకులలో చేశావు నీవు
మా స్థితిగతినే మార్చావు నీవు – 2
ఏమని వివరించగలము
మా పైన నీ కున్న ప్రేమను – 1
యేసయ్య యేసయ్య
నీవే నా కాపరి
యేసయ్య యేసయ్య
నీవే నా ఊపిరి – 1
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
1. ఈ లోకాన స్థితి ఏదైనా
అవసరములు తీర్చినావు
మా కన్నులలో కాంతులు
నింపే నిజమైన స్నేహితుడవు – 2
నీ ప్రేమే అపారము
నీ గుణమే దయాగుణం – 2
మా నిత్య నివాసం నీవయ్యా
నీ దివ్య చరితయే చాలయ్య – 1
యేసయ్య యేసయ్య
నీవే నా కాపరి
యేసయ్య యేసయ్య
నీవే నా ఊపిరి – 1
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
2. మా పక్షముగా నిలబడినావు
ధైర్యముతో నింపినావు
నూతన క్రియలు ఎన్నో చేసి
మమ్మును ప్రేమించినావు – 2
నీ కరుణే అనంతము
నీ కృపయే నిరంతరం – 2
దయచేసినావు మా యేసయ్య
నిను పాడి స్తుతింతుము మేమయ్యా – 1
(యేసయ్య…)
Unnathamaina Krupa Song Lyrics In English
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
Maa Bratukulalo Chesaavu Neevu
Maa Sthitigatine Maarchaavu Neevu – 2
Emani Vivarinchagalamu
Maa Paina Nee Kunna Premanu – 1
Yesayya Yesayya,
Neeve Naa Kaapari Yesayya
Yesayya Yesayya,
Neeve Naa Oopiri – 1
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
1. Ee Lokana Sthiti Edainaa
Avasaramulu Theerchinaavu
Maa Kannulalo Kaanthulu
Nimpe Nijamainaa Sneehitudavu – 2
Nee Premae Apaaramu
Nee Gunamae Dayaagunam – 2
Maa Nitya Nivaasam Neevayya
Nee Divya Charitaye Chaalayya – 1
Yesayya Yesayya,
Neeve Naa Kaapari Yesayya
Yesayya Yesayya,
Neeve Naa Oopiri – 1
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
2. Maa Pakshamuga Nilabadinaavu,
Dhairyamutho Nimpinavu
Noothana Kriyalu Enno Chesi
Mammunu Preminchinaavu – 2
Nee Karunae Anantamu
Nee Krupaye Nirantaram – 2
Dayachesinaavu Maa Yesayya
Ninu Paadi Stuthinthumu Memayya – 1
(Yesayya…)
Watch Online
Unnathamaina Krupa MP3 Song
Technician Information:
Music: Moses paul
Vocals : Sujatha Yalagapati
Lyrics & Tune : Sunil kumar Yalagapati
Flute : Pramod
Violin: Hemanth kashyap
Rythms : Paul enosh manti
Harmonies: Revathi mannava
Audio Mastered : Ranjith j kumar
Dop: Rex rejoys ( Red eye studio’s)
Song Produced by : Deevena Carol ( Carol Studio’s ) Rajahmundry
Unnathamaina Krupa Oohinchaleni Krupa Lyrics In Telugu & English
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
మా బ్రతుకులలో చేశావు నీవు
మా స్థితిగతినే మార్చావు నీవు – 2
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
Maa Bratukulalo Chesaavu Neevu
Maa Sthitigatine Maarchaavu Neevu – 2
ఏమని వివరించగలము
మా పైన నీ కున్న ప్రేమను – 1
Emani Vivarinchagalamu
Maa Paina Nee Kunna Premanu – 1
యేసయ్య యేసయ్య
నీవే నా కాపరి
యేసయ్య యేసయ్య
నీవే నా ఊపిరి – 1
Yesayya Yesayya,
Neeve Naa Kaapari Yesayya
Yesayya Yesayya,
Neeve Naa Oopiri – 1
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
1. ఈ లోకాన స్థితి ఏదైనా
అవసరములు తీర్చినావు
మా కన్నులలో కాంతులు
నింపే నిజమైన స్నేహితుడవు – 2
నీ ప్రేమే అపారము
నీ గుణమే దయాగుణం – 2
మా నిత్య నివాసం నీవయ్యా
నీ దివ్య చరితయే చాలయ్య – 1
Ee Lokana Sthiti Edainaa
Avasaramulu Theerchinaavu
Maa Kannulalo Kaanthulu
Nimpe Nijamainaa Sneehitudavu – 2
Nee Premae Apaaramu
Nee Gunamae Dayaagunam – 2
Maa Nitya Nivaasam Neevayya
Nee Divya Charitaye Chaalayya – 1
యేసయ్య యేసయ్య
నీవే నా కాపరి
యేసయ్య యేసయ్య
నీవే నా ఊపిరి – 1
Yesayya Yesayya,
Neeve Naa Kaapari Yesayya
Yesayya Yesayya,
Neeve Naa Oopiri – 1
ఉన్నతమైన కృపా
ఊహించలేని కృపా – 2
Unnatamaina Krupaa
Oohinchaleni Krupaa – 2
2. మా పక్షముగా నిలబడినావు
ధైర్యముతో నింపినావు
నూతన క్రియలు ఎన్నో చేసి
మమ్మును ప్రేమించినావు – 2
నీ కరుణే అనంతము
నీ కృపయే నిరంతరం – 2
దయచేసినావు మా యేసయ్య
నిను పాడి స్తుతింతుము మేమయ్యా – 1
(యేసయ్య…)
Maa Pakshamuga Nilabadinaavu,
Dhairyamutho Nimpinavu
Noothana Kriyalu Enno Chesi
Mammunu Preminchinaavu – 2
Nee Karunae Anantamu
Nee Krupaye Nirantaram – 2
Dayachesinaavu Maa Yesayya
Ninu Paadi Stuthinthumu Memayya – 1
(Yesayya…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs