Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Rathna Varnudu
Released on: 29 Aug 2020
Kalvary Prema Prakatinchu Lyrics In Telugu
కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి
కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతీ పట్టణానికి
రమ్ము ప్రియుడా రమ్ము క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు
ఈ సువార్తను ప్రకటించుటకు
1. చూడుము భూమి కంపించుచున్నది
చీకటి జనములను కమ్ముచున్నది – 2
ఎందాక ప్రకటించుట మానెదవు
ఎందాక ఆలస్యం చేసెదవు – 2
ప్రభు త్యాగమునే మరిచెదవా
ప్రభు సేవనే విడిచెదవా? – 2

2. పాపపు ఊభిలో ప్రజలుండగా
సాతాను సంకెళ్లతో బంధించగా – 2
ఎందాక పోరాటం మానెదవు
ఎందాక నిర్లక్ష్యం చేసెదవు – 2

Kalvary Prema Prakatinchu Lyrics In English
Kalvari Prema Prakatincucunnadi Sarvalokaniki
Kalvari Svaramu Vinipincucunnadi Prati Pattananiki
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
1. Cudumu Bhumi Kampincucunnadi
Cikati Janamulanu Kammucunnadi – 2
Endaka Prakatincuta Manedavu
Endaka Alasyam Cesedavu – 2
Prabhu Tyagamune Maricedava
Prabhu Sevane Vidicedava? – 2
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
2. Papapu Ubhilo Prajalundaga
Satanu Sankellato Bandhincaga – 2
Endaka Poratam Manedavu
Endaka Nirlaksyam Cesedavu – 2
Prabhu Tyagamune Maricedava
Prabhu Sevane Vidicedava? – 2
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
Watch Online
Kalvary Prema Prakatinchu MP3 Song
Kalvary Prema Prakatinchu Lyrics In Telugu & English
కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి
కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతీ పట్టణానికి
Kalvary Prema Prakatinchu Sarvalokaniki
Kalvari Svaramu Vinipincucunnadi Prati Pattananiki
రమ్ము ప్రియుడా రమ్ము క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు
ఈ సువార్తను ప్రకటించుటకు
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
1. చూడుము భూమి కంపించుచున్నది
చీకటి జనములను కమ్ముచున్నది – 2
ఎందాక ప్రకటించుట మానెదవు
ఎందాక ఆలస్యం చేసెదవు – 2
ప్రభు త్యాగమునే మరిచెదవా
ప్రభు సేవనే విడిచెదవా? – 2
Cudumu Bhumi Kampincucunnadi
Cikati Janamulanu Kammucunnadi – 2
Endaka Prakatincuta Manedavu
Endaka Alasyam Cesedavu – 2
Prabhu Tyagamune Maricedava
Prabhu Sevane Vidicedava? – 2
రమ్ము ప్రియుడా రమ్ము క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు
ఈ సువార్తను ప్రకటించుటకు
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
2. పాపపు ఊభిలో ప్రజలుండగా
సాతాను సంకెళ్లతో బంధించగా – 2
ఎందాక పోరాటం మానెదవు
ఎందాక నిర్లక్ష్యం చేసెదవు – 2
ప్రభు త్యాగమునే మరిచెదవా
ప్రభు సేవనే విడిచెదవా? – 2
Papapu Ubhilo Prajalundaga
Satanu Sankellato Bandhincaga – 2
Endaka Poratam Manedavu
Endaka Nirlaksyam Cesedavu – 2
Prabhu Tyagamune Maricedava
Prabhu Sevane Vidicedava? – 2
రమ్ము ప్రియుడా రమ్ము క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు
ఈ సువార్తను ప్రకటించుటకు
Rammu Priyuda Rammu Kristu Premanu Prakatincutaku
Lemmu Tejarillumaya Kristu Vartanu Prakatincutaku
I Suvartanu Prakatincutaku
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,