Vivaham Annadi Pavitramainadi – వివాహమన్నది పవిత్రమైనది 42

Telugu Christian Song Lyrics
Artist: Mano, Sindhu
Album: Parinaya Swaralu
Released on: 14 Nov 2016

Vivaham Annadi Pavitramainadi Lyrics In Telugu

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది – 2

1. ఎముకలలో ఒక ఎముకగా
దేహములో సగభాగముగా – 2
నారిగా సహకారిగా స్త్రీని
నిర్మించినాడు దేవుడు – 2

2. ఒంటరిగ ఉండరాదని
జంటగా ఉండ మేలని – 2
శిరస్సుగా నిలవాలని పురుషుని
నియమించినాడు దేవుడు – 2

3. దేవునికి అతి ప్రియులుగా
ఫలములతో వృద్ధి పొందగా – 2
వేరుగానున్న వారిని ఒకటిగా
ఇల చేసినాడు దేవుడు – 2

Vivaham Annadi Pavitramainade Lyrics In English

Vivahamannadi Pavitramainadi
Ganudaina Devudu Erparachinadi – 2

1. Emukalalo Oka Emukaga
Dehamulo Sagabagamuga – 2
Nariga Sahakariga Strini
Nirmimchinadu Devudu – 2

2. Omtariga Umdaradani
Jamtaga Umda Melani – 2
Sirassuga Nilavalani
Purushuni Niyamimchinadu Devudu – 2

3. Devuniki Ati Priyuluga
Palamulato Vruddhi Pomdaga – 2
Veruganunna Varini Okatiga
Ila Chesinadu Devudu – 2

Watch Online

Vivaham Annadi Pavitramainadi MP3 Song

Vivaham Annadi Pavitramainade Lyrics In Telugu & English

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది – 2

Vivahamannadi Pavitramainadi
Ganudaina Devudu Erparachinadi – 2

1. ఎముకలలో ఒక ఎముకగా
దేహములో సగభాగముగా – 2
నారిగా సహకారిగా స్త్రీని
నిర్మించినాడు దేవుడు – 2

Emukalalo Oka Emukaga
Dehamulo Sagabagamuga – 2
Nariga Sahakariga Strini
Nirmimchinadu Devudu – 2

2. ఒంటరిగ ఉండరాదని
జంటగా ఉండ మేలని – 2
శిరస్సుగా నిలవాలని పురుషుని
నియమించినాడు దేవుడు – 2

Omtariga Umdaradani
Jamtaga Umda Melani – 2
Sirassuga Nilavalani
Purushuni Niyamimchinadu Devudu – 2

3. దేవునికి అతి ప్రియులుగా
ఫలములతో వృద్ధి పొందగా – 2
వేరుగానున్న వారిని ఒకటిగా
ఇల చేసినాడు దేవుడు – 2

Devuniki Ati Priyuluga
Palamulato Vruddhi Pomdaga – 2
Veruganunna Varini Okatiga
Ila Chesinadu Devudu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − 17 =