Telugu Christian Song Lyrics
Artist: Dr. A R Stevenson
Album: Neevunte Naatho
Released on: 23 Sep 2020
O Nestama E Subavartha Teliyuna Lyrics In Telugu
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా – 2
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా – 2
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా – 2
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన – 2
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా – 2
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా – 2
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా – 2

O Nestama E Subavartha Teliyuna Lyrics In English
O nestama e subavarta teliyuna – 2
Ninu premimche varokarunnarani vastavam teliyuna – 2
Ninu rakshimchuvadu yesayyenani satyam teliyuna – 2
1. Nivu nammina vare mosamto ni gumdene chilchina
Ni somtam janule ni asala medalu anniyu kulchina – 2
Uhimchanivi jarigina avamanam migilina – 2
Ninu odarchevadokadunnadani vastavam teliyuna
Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna
2. Ni kashtarjitamu anyayamu cheyu varike chikkina
Nikunna svasdhyamu dopididarula chetike chikkina – 2
Udyogame udina vyaparamlo odina – 2
Ninu odarchevadokadunnadani vastavam teliyuna
Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna
Watch Online
O Nestama E Subavartha Teliyuna MP3 Song
O Nestama E Subavartha Teliyuna Lyrics In Telugu & English
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా – 2
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా – 2
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా – 2
O nestama e subavarta teliyuna – 2
Ninu premimche varokarunnarani vastavam teliyuna – 2
Ninu rakshimchuvadu yesayyenani satyam teliyuna – 2
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన – 2
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా – 2
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Nivu nammina vare mosamto ni gumdene chilchina
Ni somtam janule ni asala medalu anniyu kulchina – 2
Uhimchanivi jarigina avamanam migilina – 2
Ninu odarchevadokadunnadani vastavam teliyuna
Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా – 2
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా – 2
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Ni kashtarjitamu anyayamu cheyu varike chikkina
Nikunna svasdhyamu dopididarula chetike chikkina – 2
Udyogame udina vyaparamlo odina – 2
Ninu odarchevadokadunnadani vastavam teliyuna
Ni sthitimarchuvadu yesayyanani satyam teliyuna
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,