Santhosinchuma O Yerusalem – సంతోషించుమా ఓ యెరుషలేమా 102

Telugu Christian Song Lyrics
Album: Telugu Solo Songs
Released on: 3 Jul 2015

Santhosinchuma O Yerusalema Lyrics In Telugu

సంతోషించుమా ఓ యెరుషలేమా
సర్వోన్నతుని జనాంగమా
ఆనందించుమా సియోను నగరమా
ఉత్సహించి పాడుమా
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

1. భూరాజులందరు నిన్ను గూర్చి
ఒక దినము ఇలలో సంతోషించును
అంజుర వృక్షమైన నీ చేతి కొమ్మలు
చిగురించి ఫలియించును
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

2. సర్వలోకమంతయు నీ ద్వారా
ఆశీర్వదించ బడియుండెను
నీలోన పుట్టిన రక్షకుడు
లోకాన్ని రక్షించెను
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

Santhosinchuma O Yerusalema Lyrics In English

Santosincuma O Yerusalema
Sarvonnatuni Janangama
Anandincuma Siyonu Nagarama
Utsahinci Paduma
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

1. Bhurajulandaru Ninnu Gurci
Oka Dinamu Ilalo Santosincunu
Anjura Vrksamaina Ni Ceti Komalu
Cigurinci Phaliyincunu
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

2. Sarvalokamantayu Ni Dvara
Asirvadinca Badiyundenu
Nilona Puttina Raksakudu
Lokanni Raksincenu
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

Watch Online

Santhosinchuma O Yerusalema MP3 Song

Santhosinchuma O Yerusalema Lyrics In Telugu & English

సంతోషించుమా ఓ యెరుషలేమా
సర్వోన్నతుని జనాంగమా
ఆనందించుమా సియోను నగరమా
ఉత్సహించి పాడుమా
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

Santosincuma O Yerusalema
Sarvonnatuni Janangama
Anandincuma Siyonu Nagarama
Utsahinci Paduma
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

1. భూరాజులందరు నిన్ను గూర్చి
ఒక దినము ఇలలో సంతోషించును
అంజుర వృక్షమైన నీ చేతి కొమ్మలు
చిగురించి ఫలియించును
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

Bhurajulandaru Ninnu Gurci
Oka Dinamu Ilalo Santosincunu
Anjura Vrksamaina Ni Ceti Komalu
Cigurinci Phaliyincunu
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

2. సర్వలోకమంతయు నీ ద్వారా
ఆశీర్వదించ బడియుండెను
నీలోన పుట్టిన రక్షకుడు
లోకాన్ని రక్షించెను
షాలోం షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

Sarvalokamantayu Ni Dvara
Asirvadinca Badiyundenu
Nilona Puttina Raksakudu
Lokanni Raksincenu
Salom Salom Yerusalema
Samadhanamu Nityam Niku Samadhanamu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Telugu Christian Songs 2012

  1. Siluvalo Sagindi Yatra Song – సిలువలో సాగింది యాత్ర 107
  2. Ninnu Vidichi Nee Prema – నిన్ను విడిచి నీ ప్రేమ మరచి 135
  3. Balamaina Devudavu Balavanthudavu – బలమైన దేవుడవు 91
  4. Rajula Raja Ranaiyunnavada – రాజుల రాజా రానైయున్నవాడా 92
  5. Chemmagillu Kallalona Kannilentha – చెమ్మగిల్లు కళ్ళలోన 149
  6. Mahonnathuda Nee Chaatuna – మహోన్నతుడా నీ చాటున నే 81
  7. Aradhana Sthuthi Aaradhana – ఆరాధన స్తుతి ఆరాధన 128

💿 Telugu Solo Songs Album Songs Lyrics

  1. Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
  2. Vinthaina Tharaka Velisindi – వింతైన తారక వెలిసింది
  3. Anadhilo Niyaminchabadina Gorre – అనాదిలో నియమించబడిన
  4. Kaachitivi Yesayya Nikrpalo – కాచితివి యేసయ్య నీకృపలో 01
  5. Chalayya Yessayya Nee Preme – చాలయ్య యేసయ్య నీ ప్రేమే 131

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sampoorna Jeevamu Sampatthi Naaku Gaan
  2. Andalu Chinde Subhavela Enduku – అందాలు చిందే శుభ వేళ
  3. Goppa Deva Naaku Thandrivi Yakaasamandu
  4. Chey Jarithe Thirigi Radu Ee – చేజారితే తిరిగి రాదు 27
  5. Krupayu Sathyamu Kalasi – కృపయు సత్యము కలిసి వెలసెను 227
  6. Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam
  7. Deva Devuni Sannidhi Mendugaa Mee Kaankilaa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *