Emmanuelai Cheekati Gadiyalalo – చీకటి గడియలలో ఒంటరి సమయములో

Telugu Christian Songs Lyrics
Artist: Anu Samuel
Album: Telugu Christmas Songs
Released on: 10 Dec 2020

Emmanuelai Cheekati Gadiyalalo Lyrics In Telugu

చీకటి గడియలలో ఒంటరి సమయములో
నే వేసిన ప్రతి అడుగులో
నలిగిన హృదయముతో కన్నీటి లోయలో
నే చేసిన ప్రతి పయణములో

ఇమ్మానియే లై నా తోడై వున్నావు
నే నడచిన మార్గములో నీడై నిలిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు

బెత్లహేములో చిన్నీ బాలుడై ఉదయించేనా నాకై
రక్షకుడవై మనషి రూపుడై ఎతెంచేనా

ఇమ్మానియే లై నా తోడై వున్నావు
ఏ దారి లేనపుడు మార్గము తెరిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు

పశువులా పాకలో ఆ రాత్రి వేళలో
నా కొరకు నీవు జన్మించావు
ఆశ్చర్య కరుడవై ఆలోచన కర్తవై
నా స్థానములో నీవు దిగి వచ్చావు

నా యేసు జన్మించెను
నా కొరకు దిగి వచ్చేను

యేసయ్యా ఆ ఆ ఆ ఆ
యేసయ్యా ఆ ఆ ఆ ఆ

బెత్లహేములో చిన్నీ బాలుడై ఉదయించేనా నాకై
రక్షకుడవై మనషి రూపుడై ఎతెంచేనా

Emmanuelai Cheekati Gadiyalalo Lyrics In English

Cheekati Gadiyalalo Ontari Samayamulo
Nae Vesina Prathi Adugulo
Naligina Hrudayamutho Kanniti Loyalo
Nae Chesina Prathi Payanamulo

Emmanuelai Naa Thodai Yunnavu
Nae Nadiche Margamulo Naa Todai Nilichavu
Naa Bhayamu Digulunu Teesivesavu
Aa Christmas Dinamuna Nanu Tirigi Raasavu

Bethlehemulo Chinni Baludai Vudayinchena Naakai
Rakshakundavai Manishirupudai Yaetenchinaa

Emmanuelai Naa Thodai Yunnavu
Ae Dari Lenapudu Margamu Therichavu
Naa Bhayamu Digulunu Teesivesavu
Aa Christmas Dinamuna Nanu Tirigi Raasavu

Pasuvulapakalo Aarathrivelalo
Naakoraku Neevu Janminchavu
Aascharyakarudavai Aalochanakarthavai
Naa Sthanamulo Neevu Digivacchavu

Naa Yesu Janminchenu
Naa Koraku Digivacchenu

Yesaiya Aa Aa
Yesaiya Aa Aa

Bethlehemulo Chinni Baludai Vudayinchena Naakai
Rakshakundavai Manishirupudai Janminchena

Watch Online

Emmanuelai Cheekati Gadiyalalo MP3 Song

Technician Information

Lyrics & Vocals: Anu Samuel
Music & Additional Vocals: Pranith Paul
Guitars: Daniel Prem Kumar

Emmanuelai Chekati Gadiyalalo Lyrics In Telugu & English

చీకటి గడియలలో ఒంటరి సమయములో
నే వేసిన ప్రతి అడుగులో
నలిగిన హృదయముతో కన్నీటి లోయలో
నే చేసిన ప్రతి పయణములో

Cheekati Gadiyalalo Ontari Samayamulo
Nae Vesina Prathi Adugulo
Naligina Hrudayamutho Kanniti Loyalo
Nae Chesina Prathi Payanamulo

ఇమ్మానియే లై నా తోడై వున్నావు
నే నడచిన మార్గములో నీడై నిలిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు

Emmanuelai Naa Thodai Yunnavu
Nae Nadiche Margamulo Naa Todai Nilichavu
Naa Bhayamu Digulunu Teesivesavu
Aa Christmas Dinamuna Nanu Tirigi Raasavu

బెత్లహేములో చిన్నీ బాలుడై ఉదయించేనా నాకై
రక్షకుడవై మనషి రూపుడై ఎతెంచేనా

Bethlehemulo Chinni Baludai Vudayinchena Naakai
Rakshakundavai Manishirupudai Yaetenchinaa

ఇమ్మానియే లై నా తోడై వున్నావు
ఏ దారి లేనపుడు మార్గము తెరిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు

Emmanuelai Naa Thodai Yunnavu
Ae Dari Lenapudu Margamu Therichavu
Naa Bhayamu Digulunu Teesivesavu
Aa Christmas Dinamuna Nanu Tirigi Raasavu

పశువులా పాకలో ఆ రాత్రి వేళలో
నా కొరకు నీవు జన్మించావు
ఆశ్చర్య కరుడవై ఆలోచన కర్తవై
నా స్థానములో నీవు దిగి వచ్చావు

Pasuvulapakalo Aarathrivelalo
Naakoraku Neevu Janminchavu
Aascharyakarudavai Aalochanakarthavai
Naa Sthanamulo Neevu Digivacchavu

నా యేసు జన్మించెను
నా కొరకు దిగి వచ్చేను

Naa Yesu Janminchenu
Naa Koraku Digivacchenu

యేసయ్యా ఆ ఆ ఆ ఆ
యేసయ్యా ఆ ఆ ఆ ఆ

Yesaiya Aa Aa
Yesaiya Aa Aa

బెత్లహేములో చిన్నీ బాలుడై ఉదయించేనా నాకై
రక్షకుడవై మనషి రూపుడై ఎతెంచేనా

Bethlehemulo Chinni Baludai Vudayinchena Naakai
Rakshakundavai Manishirupudai Janminchena

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Emmanuelai Cheekati Gadiyalalo, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × one =