Devaloka Sthothraganam Devadhi – దేవలోక స్తోత్రగానం దేవాది

Telugu Christian Songs Lyrics
Artist: Mungamuri Devadas
Album: Srastha Vol 3
Released on: 12 Dec 2021

Devaloka Sthothraganam Devadhi Lyrics In Telugu

దేవలోక స్తోత్రగానం
దేవాది దేవునికి నిత్య ధ్యానం – 2

దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం
గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2 (దేవలోక)

1. భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు
పూర్తి చేయగల విధానం – 2
భూమికిన్ శాంతిదానం బొందు దేవష్ట జనం
క్షేమము సమాధానం క్రీస్తు శిష్య కాలమానం – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

2. సర్వలోక రక్షణార్థం ఈవార్త
చాటించుట ప్రధానం – 2
సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం
సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

3. దేవలోక సంస్థానం మహోన్నత
దేవుని మహిమస్థానం – 2
దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం
పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

4. జనక పుత్రాత్మ ధ్యానం నరాళి
జగతి చేయు తీర్మానం – 2
జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం
నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

Devaloka Sthothraganam Devadhi Lyrics In English

Devaloka Sthothraganam
Devaadhi Daevuniki Nitya Daanam – 2

Daevaloka Stotragaanam Deenulaku Sujnaanam
Gaavimchu Vaartamaanam Kraisthavali Kalamaanam – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

1. Bhoomikin Saamtidaanam Stotrambu
Poorti Chaeyagala Vidhaanam – 2
Bhoomikin Saamtidaanam Bomdu Daevashta Janam
Kshaemamu Samaadhaanam Kreestu Sishya Kaalamaanam – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

2. Sarvaloka Rakshanaardham Eevaarta
Chaamtichuta Pradhaanam – 2
Sarvadaeva Sannidhaanam
Sarvaloka Kaalamaanam – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

3. Daevaloka Samsthaanam Mahonnata
Daevuni Mahimasthaanam – 2
Daevaloka Samsthaanam Daevuni Mahimasthaanam
Paavana Keerti Pradhaanam Bhakta
Samgha Kaalamaanam – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

4. Janaka Putraatmadhyaanam Naraali
Jagati Chaeyu Teermaanam – 2
Janakaputraatma Dhyaanam Jagati Chaeyu Teermaanam
Nenarudechu Samdhaanam Nee Naa Kaalamaanam – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

Watch Online

Devaloka Sthothraganam Devadhi MP3 Song

Technician Information

Label: Jereu Music
Lyricist & Composer: Shri. Devadas Mungamuri
Vocals: Jeeva R Pakerla
Music Direction & Arrangement: Jonah Samuel
Videography: Merlyn Emmanuel

Programming, Guitars & Melodica: Jonah Samuel
Backing Vocals: Sudarshini Karem, Sai Charan, Krishna Chaitanya, Sri Valli
Alaaps: Sai Charan
Indian Percussions: Vikram Rosario
Nadaswaram: Bala
Mixed and mastered by A P Sekhar
Studios: Muzik Lounge Studios(Chennai), Moksha Studios(Hyderabad), oGg Studios(Narsapur)
Video Equipment and Crew: Merlyn Medias
Video Edited: Anil Kumar Jaddu
Video Editing Coordination: Mahesh Devarakonda
Video Recorded at Maranatha Outreach Center, Veeravasaram

Devaloka Sthothraganam Devaadhi Lyrics In Telugu & English

దేవలోక స్తోత్రగానం
దేవాది దేవునికి నిత్య ధ్యానం – 2

Devaloka Sthothraganam
Devaadhi Daevuniki Nitya Daanam – 2

దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం
గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం – 2

Daevaloka Stotragaanam Deenulaku Sujnaanam
Gaavimchu Vaartamaanam Kraisthavali Kalamaanam – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2 (దేవలోక)

Krismas Jai Jai Krismas Jai Jai – 2

1. భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు
పూర్తి చేయగల విధానం – 2
భూమికిన్ శాంతిదానం బొందు దేవష్ట జనం
క్షేమము సమాధానం క్రీస్తు శిష్య కాలమానం – 2

Bhoomikin Saamtidaanam Stotrambu
Poorti Chaeyagala Vidhaanam – 2
Bhoomikin Saamtidaanam Bomdu Daevashta Janam
Kshaemamu Samaadhaanam Kreestu Sishya Kaalamaanam – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

2. సర్వలోక రక్షణార్థం ఈవార్త
చాటించుట ప్రధానం – 2
సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం
సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం – 2

Sarvaloka Rakshanaardham Eevaarta
Chaamtichuta Pradhaanam – 2
Sarvadaeva Sannidhaanam
Sarvaloka Kaalamaanam – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

3. దేవలోక సంస్థానం మహోన్నత
దేవుని మహిమస్థానం – 2
దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం
పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం – 2

Daevaloka Samsthaanam Mahonnata
Daevuni Mahimasthaanam – 2
Daevaloka Samsthaanam Daevuni Mahimasthaanam
Paavana Keerti Pradhaanam Bhakta
Samgha Kaalamaanam – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

4. జనక పుత్రాత్మ ధ్యానం నరాళి
జగతి చేయు తీర్మానం – 2
జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం
నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం – 2

Janaka Putraatmadhyaanam Naraali
Jagati Chaeyu Teermaanam – 2
Janakaputraatma Dhyaanam Jagati Chaeyu Teermaanam
Nenarudechu Samdhaanam Nee Naa Kaalamaanam – 2

క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై – 2

Krismas Jai Jai Krismas Jai Jai – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Devaloka Sthothraganam Lyrics,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + fourteen =