Memu Velli Chuchinamu Swami – మేము వెళ్లిచూచినాము స్వామి యేస

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Released on: 18 Jan 2023

Memu Velli Chuchinamu Swami Lyrics In Telugu

మేము వెళ్లిచూచినాము
స్వామి యేసుక్రీస్తును
ప్రేమ మ్రొక్కి వచ్చినాము
మా మనంబులలరగ

1. బేదలేము పురములోన
బీద కన్యమరియకుఁ
బేదగా సురూపుఁ దాల్చి
వెలసెఁ బశులపాకలో

2. జ్ఞానులమని గర్వపడక
దీనులమై నిత్యము వాని
ప్రేమ సకల ప్రజకు
మానక ప్రకటింతుము

3. తద్దరిశనమందు మాకుఁ
బెద్ద మేలు గలిగెగా
హద్దులేని పాపమంత
రద్దుపరచబడెనుగా

4. మరణమెపుడొ రేపొమాపో
మరియెపుడో మన మెరుగము
త్వరగా పోయి పరమగురుని
దరిశనంబుఁ జేతము

5. హరిశుద్ధాత్మ జన్మ మాకు
వరముగా నొసంగెను
పరమపురము మాకు హక్కు
పంచెదాను నిరతము

6. మాకు సర్వగర్వమణిగి
మంచి మార్గమబ్బెను
మాకు నీ సువార్తఁ జెప్ప
మక్కువెంతోఁ గలిగెను

Memu Velli Chuchinamu Swami Lyrics In English

Memu Velli Chuchinaamu
Swami Yesu Kreesthunu
Prema Mrokka Vachhinaamu
Maa Manambu Lalaraga

1. Betalemupuramulona
Beedakanya Mariyaku
Bedagaa Suropudaalchi
Velase Basulapaaalo

2. Jnaanulamani Garvapadaka
Deenulamai Nityamu
Vaani Prema Sakala Prajaku
Maanaka Prakatintumu

3. Taddarisanamandu Maaku
Beddamelu Kaligeraa
Hadduleni Paapamanta
Radduparachabadenuga

4. Maranamepudo Repomaapo
Mariyepudo Manamerugamu
Twaraga Poyi Paramaguruni
Darishanambu Jetamu

5. Parishuddhatma Janma Maaku
Varamuga Nosangenu
Pramapuramu Maaku Hakku
Panchedaanu Niratamu

6. Maaku Sarvagarvamanigi
Manchi Maargamabbenu
Maaku Nee Suvaartha Jeppa
Makkuvento Galigenu

Watch Online

Memu Velli Chuchinamu Swami MP3 Song

Memu Velli Chuchinamu Swami Lyrics In Telugu & English

మేము వెళ్లిచూచినాము
స్వామి యేసుక్రీస్తును
ప్రేమ మ్రొక్కి వచ్చినాము
మా మనంబులలరగ

Memu Velli Chuchinaamu
Swami Yesu Kreesthunu
Prema Mrokka Vachhinaamu
Maa Manambu Lalaraga

1. బేదలేము పురములోన
బీద కన్యమరియకుఁ
బేదగా సురూపుఁ దాల్చి
వెలసెఁ బశులపాకలో

Betalemupuramulona
Beedakanya Mariyaku
Bedagaa Suropudaalchi
Velase Basulapaaalo

2. జ్ఞానులమని గర్వపడక
దీనులమై నిత్యము వాని
ప్రేమ సకల ప్రజకు
మానక ప్రకటింతుము

Jnaanulamani Garvapadaka
Deenulamai Nityamu
Vaani Prema Sakala Prajaku
Maanaka Prakatintumu

3. తద్దరిశనమందు మాకుఁ
బెద్ద మేలు గలిగెగా
హద్దులేని పాపమంత
రద్దుపరచబడెనుగా

Taddarisanamandu Maaku
Beddamelu Kaligeraa
Hadduleni Paapamanta
Radduparachabadenuga

4. మరణమెపుడొ రేపొమాపో
మరియెపుడో మన మెరుగము
త్వరగా పోయి పరమగురుని
దరిశనంబుఁ జేతము

Maranamepudo Repomaapo
Mariyepudo Manamerugamu
Twaraga Poyi Paramaguruni
Darishanambu Jetamu

5. హరిశుద్ధాత్మ జన్మ మాకు
వరముగా నొసంగెను
పరమపురము మాకు హక్కు
పంచెదాను నిరతము

Parishuddhatma Janma Maaku
Varamuga Nosangenu
Pramapuramu Maaku Hakku
Panchedaanu Niratamu

6. మాకు సర్వగర్వమణిగి
మంచి మార్గమబ్బెను
మాకు నీ సువార్తఁ జెప్ప
మక్కువెంతోఁ గలిగెను

Maaku Sarvagarvamanigi
Manchi Maargamabbenu
Maaku Nee Suvaartha Jeppa
Makkuvento Galigenu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − seven =