Telugu Christian Songs Lyrics
Artist: Purushottam Babu
Album: Telugu Christmas Songs
Released on: 1 Nov 2018
Divya Thara Divya Thara Lyrics In Telugu
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 2
దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార – 2
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది – 2
పశుల పాక చేరినది క్రిస్మస్ తార – 2
1. జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం – 2
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
2. ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది – 2
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
3. పాపలోక జీవితం – పటాపంచలైనది – 2
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
Divya Thara Divya Thara Lyrics In English
We Wish You A Happy Christmas
And Merry Merry Christmas – 2
Divya Thara Divya Thara
Divi Nundi Digi Vachchina Thaara – 2
Velugaina Yesayyanu Venolla Chaatinadi – 2
Pashula Paaka Cherinadi Christmas Thaara – 2
1. Janminche Yesu Raaju – Paravashinche Paralokam – 2
Madhuramaina Paatalatho Maarumrogenu
Kreesthu Janmame Parama Marmame
Kaaru Cheekatlo Arunodayame – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
2. Prabhu Yesu Naamam – Prajaa Sankhyalonunnadi – 2
Avanilo Kreesthu Shakamu Avatharinchinadi
Kreesthu Janmame Madhuramaayene
Shaanthi Leni Jeevithaana Kaanthi Punjame – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
3. Paapaloka Jeevitham – Pataapanchalainadi – 2
Neethiyai Lokamlo Vikasinchinadi
Kreesthu Janmame Premaamayame
Cheekati Hrudayaalalo Velugu Thejame – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
Watch Online
Divya Thara Divya Thara MP3 Song
Technician Information
Lyrics: Purushottam Babu
Singer: Ramya Behara
Music: KY Ratnam
Motion Graphic Engineer, Vfx: David Varma
Divya Thara Divya Tharaa Lyrics In Telugu & English
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 2
We Wish You A Happy Christmas
And Merry Merry Christmas – 2
దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార – 2
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది – 2
పశుల పాక చేరినది క్రిస్మస్ తార – 2
Divya Thara Divya Thara
Divi Nundi Digi Vachchina Thaara – 2
Velugaina Yesayyanu Venolla Chaatinadi – 2
Pashula Paaka Cherinadi Christmas Thaara – 2
1. జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం – 2
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే – 2
Janminche Yesu Raaju – Paravashinche Paralokam – 2
Madhuramaina Paatalatho Maarumrogenu
Kreesthu Janmame Parama Marmame
Kaaru Cheekatlo Arunodayame – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
2. ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది – 2
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే – 2
Prabhu Yesu Naamam – Prajaa Sankhyalonunnadi – 2
Avanilo Kreesthu Shakamu Avatharinchinadi
Kreesthu Janmame Madhuramaayene
Shaanthi Leni Jeevithaana Kaanthi Punjame – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
3. పాపలోక జీవితం – పటాపంచలైనది – 2
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే – 2
Paapaloka Jeevitham – Pataapanchalainadi – 2
Neethiyai Lokamlo Vikasinchinadi
Kreesthu Janmame Premaamayame
Cheekati Hrudayaalalo Velugu Thejame – 2
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార – 2
Thaara Thaara Christmas Thaara
Thaara Thaara Divya Thaara – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,