Kaachitivi Yesayya Nikrpalo – కాచితివి యేసయ్య నీకృపలో

Telugu Christian Songs Lyrics
Artist: Bro. Seenanna
Album: Telugu New Year Songs
Released on: 27 Nov 2022

Kaachitivi Yesayya Nikrpalo Lyrics In Telugu

కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి
నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా

హల్లెలూయా స్తుతిమాహిమా హల్లెలూయా స్తుతిమహిమా
హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె హల్లెలూయా స్తుతిమాహిమా
కాచితివి యేసయ్య నీకృపలో నన్ను కాచితివి

1. గడచిన దినముల అన్నిటిలో
నీ కృపనన్ను వెంటాడేనే
నడచిన అడుగుల గురుతులలో
నీ అడుగులే ముందుండెనే – 2
ఏ రోజైన -ఏ క్షణమైనా – 2

విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా – 2
విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా – 2

2. నా శ్రమలో నా రోదనలో
నీ వాక్యమే ధ్వనియిoచగా
హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే
వాగ్ధనపు ప్రతి ధ్వనిలో – 2
నీ హస్తములో నా శ్రమలన్ని – 2

నా ట్యముగా మారేనే ఇక నాట్యము చేసెదనే – 2
నాట్యముగా మారే ఇక నాట్యము చేసెదను – 2

3. నా ఒంటరి స్థితులన్నిటిలో
కాపరివై నిలిచి భయపడుచున్నావెందుకని
నా ముందర నడచితివే – 2
నీ నడిపింపూ నా జయగీతం

నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుట లోనా – 2
నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా – 2

Kaachitivi Yesayya Nikrpalo Lyrics In English

Kaachitivi Yesayya Nikrpalo Nadipitivi
Nannu Ksemamu Ga Ni Pranaḷikalona

Halleluya Stutimahima Halleluya Stutimahima
Halleluya Stutimahima Yesayya Ke Halleluya Stutimahima
Kacitivi Yesayya Nikrpalo Nannu Kacitivi

1. Gadacina Dinamula Annitilo
Ni Krpanannu Ventadene
Nadacina Adugula Gurutulalo
Ni Adugule Mundundene – 2
E Rojaina E Ksanamaina – 2

Vidacipoledayya Nannu Maracipoledayya – 2
Vidacipoledayya Nannu Maracipoledayya – 2

2. Na Sramalo Na Rodanalo
Ni Vakyame Dhvaniyiocaga
Halleluya Dhvanulai Mro Gene
Vagdhanapu Prati Dhvanilo – 2
Ni Hastamulo Na Sramalanni – 2

Na Tyamuga Marene Ika Natyamu Cesedane – 2
Natyamuga Mare Ika Natyamu Cesedanu – 2

3. Na Ontari Sthitulannitilo
Kaparivai Nilici Bhayapaducunnavendukani
Na Mundara Nadacitive – 2
Ni Nadipimpu Na Jayagitam

Na Sainyamu Nivega Nannu Gelipincuta Lona – 2
Na Sainyamu Nive Nannu Gelipincutalona – 2

Watch Online

Kaachitivi Yesayya Nikrpalo MP3 Song

Kaachitivi Yesayya Nikrpalo Lyrics In Telugu & English

కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి
నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా

Kaachitivi Yesayya Nikrpalo Nadipitivi
Nannu Ksemamu Ga Ni Pranaḷikalona

హల్లెలూయా స్తుతిమాహిమా హల్లెలూయా స్తుతిమహిమా
హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె హల్లెలూయా స్తుతిమాహిమా
కాచితివి యేసయ్య నీకృపలో నన్ను కాచితివి

Halleluya Stutimahima Halleluya Stutimahima
Halleluya Stutimahima Yesayya Ke Halleluya Stutimahima
Kacitivi Yesayya Nikrpalo Nannu Kacitivi

1. గడచిన దినముల అన్నిటిలో
నీ కృపనన్ను వెంటాడేనే
నడచిన అడుగుల గురుతులలో
నీ అడుగులే ముందుండెనే – 2
ఏ రోజైన -ఏ క్షణమైనా – 2

Gadacina Dinamula Annitilo
Ni Krpanannu Ventadene
Nadacina Adugula Gurutulalo
Ni Adugule Mundundene – 2
E Rojaina E Ksanamaina – 2

విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా – 2
విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా – 2

Vidacipoledayya Nannu Maracipoledayya – 2
Vidacipoledayya Nannu Maracipoledayya – 2

2. నా శ్రమలో నా రోదనలో
నీ వాక్యమే ధ్వనియిoచగా
హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే
వాగ్ధనపు ప్రతి ధ్వనిలో – 2
నీ హస్తములో నా శ్రమలన్ని – 2

Na Sramalo Na Rodanalo
Ni Vakyame Dhvaniyiocaga
Halleluya Dhvanulai Mro Gene
Vagdhanapu Prati Dhvanilo – 2
Ni Hastamulo Na Sramalanni – 2

నా ట్యముగా మారేనే ఇక నాట్యము చేసెదనే – 2
నాట్యముగా మారే ఇక నాట్యము చేసెదను – 2

Na Tyamuga Marene Ika Natyamu Cesedane – 2
Natyamuga Mare Ika Natyamu Cesedanu – 2

3. నా ఒంటరి స్థితులన్నిటిలో
కాపరివై నిలిచి భయపడుచున్నావెందుకని
నా ముందర నడచితివే – 2
నీ నడిపింపూ నా జయగీతం

Na Ontari Sthitulannitilo
Kaparivai Nilici Bhayapaducunnavendukani
Na Mundara Nadacitive – 2
Ni Nadipimpu Na Jayagitam

నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుట లోనా – 2
నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా – 2

Na Sainyamu Nivega Nannu Gelipincuta Lona – 2
Na Sainyamu Nive Nannu Gelipincutalona – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + seventeen =