Telugu Christian Songs Lyrics
Artist: Late Bishop Shantha Vardhan Garu
Album: Telugu Good Friday Songs
Released on: 12 Apr 2020
Parishuddhame Yesuni Raktham Lyrics In Telugu
పరిశుద్ధమే యేసుని రక్తం
ప్రవహించెను కల్వరిలో
కడుగబడుము పావన రక్తం
ప్రభుయేసునే ఆరాధించు – 2
1. సూరూపమైనను సొగసైననులేదు
తృణీకరింపబడెను
విసర్జించిరి మనుజులెల్లరును
దైవమే చేయి వీడెను – 1
పదివేలలోన అతిసుందరుండు
రూపునే కోల్పోయెను – 2
(పరిశుద్ధమే…)
2. వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా
కనిపించే నా ప్రియుడు
మనము చూడనొల్లని స్వరూపుడాయె
మనమెన్నిక చేయలేదు – 1
పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు
హీనునిగా చేయబడెను – 2
(పరిశుద్ధమే…)
3. మన రోగములను భరియించె ప్రభువే
నిశ్చయముగా ఆ సిల్వపై
మన వ్యసనములన్ని వహియించినతడే
దేవుని వధ గొర్రెపిల్లయి – 1
పదివేలలోన అతిపరిశుద్ధున్డు
పాపముగా చేయబడెను – 2
(పరిశుద్ధమే…)
4. మన దోషములకై గాయములనొంది
స్వస్థతనిచ్చే ప్రియుడై
మన సమాధానార్థమైన శిక్ష భరియించె
నలుగగొట్టబడెను – 1
పదివేలలోన అతిమహాఘనుడు
రక్తపుముద్దాయెను – 2
(పరిశుద్ధమే…)
5. బాధింపబడిన మౌనియైయుండెను
నోరుతెరువడాయెను
అన్యాయపుతీర్పు నొందినవాడై
బలియాయేనాసిల్వలో – 1
పదివేలలోన అతికాంక్షణీయుడు
ద్వేషింపబడికూలెను – 2
(పరిశుద్ధమే…)
Parishuddhame Yesuni Raktham Lyrics In English
Parishuddhame Yesuni Raktham
Pravahinchenu Kalvarilo
Kadugaabadumu Paavana Raktham
Prabhuyesune Aaraadhinchu – 2
1. Sooroopamainanu Sogasainanu Ledu
Thruneekarinpabadenu
Visarginchiri Manujulellarunu
Daivame Cheyi Veedenu – 1
Padhivelalona Athisundarundu
Roopune Kolpoyenu – 2
(Parishuddame…)
2. Vyasanaakraanthudugaa Vyaadhigrasthunigaa
Kanipinche Naa Priyudu
Manamu Choodanollani Swaroopudaaye
Manamennika Cheyaledu – 1
Padhivelalona Athi Sreshtaneeyudu
Heenuniga Cheyaabadenu – 2
(Parishuddame…)
3. Mana Rogamulanu Bhariyinche Prabhuve
Nischayamuga Aa Silvapai
Mana Vyasanamulanni Vahinchinathade
Devuni Vadha Gorrepillayi – 1
Padhivelalona Athi Parishuddundu
Paapamuga Cheyaabadenu – 2
(Parishuddame…)
4. Mana Dhoshamulakai Gaayamulanondhi
Swasthathaniche Priyudai
Mana Samaadhaanaardhamaina Siksha Bhariyinche
Nalugagottabadenu – 1
Padhivelalona Athi Mahaaganudu
Rakthapu Muddaayenu – 2
(Parishuddame…)
5. Baadhinpabadina Mouniyai Yundenu
Noru Theruvaadaayenu
Anyaayapu Theerpu Nondhinavaadai
Baliyaayena Silvalo – 1
Padhivelalona Athi Kaanshaneeyudu
Dhweshinpabadi Koolenu – 2
(Parishuddame…)
Watch Online
Parishuddhame Yesuni Raktham MP3 Song
Technician Information
Lyricist : Late Bishop Shantha Vardhan Garu Guntur
Music : JK Christopher
Vocals: Philip Gariki, JK Christopher, Joel Sam, Sharon Philip, Lillyan Christopher, Hana Joel
Mix & Master: J Vinaykumar
Video Edit: Lillyan Christopher
Parishuddhame Yesuni Raktham Lyrics In Telugu & English
పరిశుద్ధమే యేసుని రక్తం
ప్రవహించెను కల్వరిలో
కడుగబడుము పావన రక్తం
ప్రభుయేసునే ఆరాధించు – 2
Parishuddhame Yesuni Raktham
Pravahinchenu Kalvarilo
Kadugaabadumu Paavana Raktham
Prabhuyesune Aaraadhinchu – 2
1. సూరూపమైనను సొగసైననులేదు
తృణీకరింపబడెను
విసర్జించిరి మనుజులెల్లరును
దైవమే చేయి వీడెను – 1
Sooroopamainanu Sogasainanu Ledu
Thruneekarinpabadenu
Visarginchiri Manujulellarunu
Daivame Cheyi Veedenu – 1
పదివేలలోన అతిసుందరుండు
రూపునే కోల్పోయెను – 2
(పరిశుద్ధమే…)
Padhivelalona Athisundarundu
Roopune Kolpoyenu – 2
(Parishuddame…)
2. వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా
కనిపించే నా ప్రియుడు
మనము చూడనొల్లని స్వరూపుడాయె
మనమెన్నిక చేయలేదు – 1
Vyasanaakraanthudugaa Vyaadhigrasthunigaa
Kanipinche Naa Priyudu
Manamu Choodanollani Swaroopudaaye
Manamennika Cheyaledu – 1
పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు
హీనునిగా చేయబడెను – 2
(పరిశుద్ధమే…)
Padhivelalona Athi Sreshtaneeyudu
Heenuniga Cheyaabadenu – 2
(Parishuddame…)
3. మన రోగములను భరియించె ప్రభువే
నిశ్చయముగా ఆ సిల్వపై
మన వ్యసనములన్ని వహియించినతడే
దేవుని వధ గొర్రెపిల్లయి – 1
Mana Rogamulanu Bhariyinche Prabhuve
Nischayamuga Aa Silvapai
Mana Vyasanamulanni Vahinchinathade
Devuni Vadha Gorrepillayi – 1
పదివేలలోన అతిపరిశుద్ధున్డు
పాపముగా చేయబడెను – 2
(పరిశుద్ధమే…)
Padhivelalona Athi Parishuddundu
Paapamuga Cheyaabadenu – 2
(Parishuddame…)
4. మన దోషములకై గాయములనొంది
స్వస్థతనిచ్చే ప్రియుడై
మన సమాధానార్థమైన శిక్ష భరియించె
నలుగగొట్టబడెను – 1
Mana Dhoshamulakai Gaayamulanondhi
Swasthathaniche Priyudai
Mana Samaadhaanaardhamaina Siksha Bhariyinche
Nalugagottabadenu – 1
పదివేలలోన అతిమహాఘనుడు
రక్తపుముద్దాయెను – 2
(పరిశుద్ధమే…)
Padhivelalona Athi Mahaaganudu
Rakthapu Muddaayenu – 2
(Parishuddame…)
5. బాధింపబడిన మౌనియైయుండెను
నోరుతెరువడాయెను
అన్యాయపుతీర్పు నొందినవాడై
బలియాయేనాసిల్వలో – 1
Baadhinpabadina Mouniyai Yundenu
Noru Theruvaadaayenu
Anyaayapu Theerpu Nondhinavaadai
Baliyaayena Silvalo – 1
పదివేలలోన అతికాంక్షణీయుడు
ద్వేషింపబడికూలెను – 2
(పరిశుద్ధమే…)
Padhivelalona Athi Kaanshaneeyudu
Dhweshinpabadi Koolenu – 2
(Parishuddame…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,