Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs
Released on: 6 Apr 2023
Siluvalo Saagindi Yaathra Lyrics In Telugu
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర – 2
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
(సిలువలో…)
1. పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో – 2
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి – 2
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ – 2
(ఇది ఎవరి…)
2. వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు – 2
గేలి చేసినారు పరిహాసమాడినారు – 2
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ – 2
(ఇది ఎవరి…)
3. చల్లుమని కొట్టింది ఒకరు
తనమోము పైన ఊసింది మరిఒకరు
గేలిచేసినారు పరిహాస మాడినారు – 2
నోరు తెరువ ప్రేమా
బదులు పలుక లేయే ప్రేమా
(ఇది ఎవరి…)
Siluvalo Saagindi Yaathra Lyrics In English
Siluvalo Saagindi Yaathra
Karunaamayundi Dayagala Paathra – 2
Idi Evari Kosamo
Ee Jagathi Kosame
Ee Janula Kosame
(Siluvalo…)
1. Paalu Kaaru Dehamu Paina
Paapaathmula Koradaalenno – 2
Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi – 2
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema – 2
(Idi Evari…)
2. Venuka Nundi Thannindi Okaru
Thana Mundu Nilachi Navvindi Mari Okaru – 2
Geli Chesinaaru Parihaasamaadinaaru – 2
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema – 2
(Idi Evari…)
3. callumani Kottindi Okaru
Tanamomu Paina Usindi Mariokaru
Gelicesinaru Parihasa Madinaru – 2
Noru Teruva Prema
Badulu Paluka Leye Prema
(Idi Evari…)
Watch Online
Siluvalo Saagindi Yaathra MP3 Song
Siluvalo Saagindi Yaaththra Lyrics In Telugu & English
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర – 2
Siluvalo Saagindi Yaathra
Karunaamayundi Dayagala Paathra – 2
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
(సిలువలో…)
Idi Evari Kosamo
Ee Jagathi Kosame
Ee Janula Kosame
(Siluvalo…)
1. పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో – 2
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి – 2
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ – 2
(ఇది ఎవరి…)
Paalu Kaaru Dehamu Paina
Paapaathmula Koradaalenno – 2
Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi – 2
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema – 2
(Idi Evari…)
2. వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు – 2
గేలి చేసినారు పరిహాసమాడినారు – 2
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ – 2
(ఇది ఎవరి…)
Venuka Nundi Thannindi Okaru
Thana Mundu Nilachi Navvindi Mari Okaru – 2
Geli Chesinaaru Parihaasamaadinaaru – 2
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema – 2
(Idi Evari…)
3. చల్లుమని కొట్టింది ఒకరు
తనమోము పైన ఊసింది మరిఒకరు
గేలిచేసినారు పరిహాస మాడినారు – 2
నోరు తెరువ ప్రేమా
బదులు పలుక లేయే ప్రేమా
(ఇది ఎవరి…)
callumani Kottindi Okaru
Tanamomu Paina Usindi Mariokaru
Gelicesinaru Parihasa Madinaru – 2
Noru Teruva Prema
Badulu Paluka Leye Prema
(Idi Evari…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,