Telugu Gospel Songs Lyrics Artist: Sarah Kantimahanti Album: Telugu Christian Songs 2023 Released on: 08 Mar 2023
Neeve Naa Snehamu Lyrics In Telugu
నీవే నా స్నేహము నీవే నా సర్వస్వము నీవే ఆధారము నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము – 2
సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత – 2 (నీవే…)
నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే – 2 నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – 2 (సర్వోన్నతుడా…)
నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే – 2 కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – 2 (సర్వోన్నతుడా…)
Neeve Naa Snehamu Neeve Naa Sarvasvam Lyrics In English
Lyrics & Vocals : Sis. Sarah Kantimahanti Producer : Issac Kantimahanti Tune Composer : Symonpeter Chevuri Music : Immanuel Rajesh Woodwinds : Jotham Saxaphone : Jotham Nylon, Electric Guitar : Keba Jeremiah Bass Guitar : Keba Jeremiah Chorus : Olive Choir – Chennai Rhythm Programing : Isaac Inbaraj Mix & Master : Anil Vemula – Hyd
Live Instruments Recorded : Vincey Productions – (Ch) Sound Engineer @I.Vincent Raj Vocals Recorded : Sri Abheri Studio – (Hyd) Sound Engineer @Shalem Kumar D O P : Rajkumar K (Ch) Ravi – (Hyd) Film Edit : Symonpeter Chevuri Colour Grade & Titles : Ajay Paul Title Art and Posters : Bhaskar Post – Production : Wesley Vfx Visual Studio – (Chennai)
Neeve Naa Snehamu Neeve Naa Sarvasvam Lyrics In Telugu & English