Telugu Christian Songs
Artist: Purushottam Chowdhury
Album: Andhra Kristava Keerthanalu
Released on: 1 Nov 2023
Yerigi Yerigi Chedipothivi Lyrics In Telugu
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా
యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా
దురితం బిది స చ్ఛరితం బిది యని
యెరుక సరకు గొన కేమియు నీ
1. ఇది దేవుని దయ యిది క్రీస్తుని
ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు
ఎదలో ననుభవ మెఱింగి మరల దు
ర్మదమున దుష్కృత పదమున బడితివి
2. సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ
జాటుగ జరిగెడి పని యేది ఇఁక
జెవి గుసగుస లెల్లను దిక్కులఁ
బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని
3. ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ
ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు
తిన్నని మార్గము తెలిసియుండి
నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో
4. గద్దించెడు మనస్సాక్షికి
గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై
వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు
పరు గెత్తితి వయ్యో
5. పలువిధ శోధన బాధలలో ఘన
ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు
బశ్చాత్తాపముపడి యిక జాలించుము
కలు షపు యత్నంబు
6. అపరిమిత దయా శాంతులు
గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై
కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి
నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము
Erimgi Yerigi Chedipoathivi Lyrics In English
Erimgi Yeriaogi Chedipoathivi Manasaa
Yiaoka Nee Dhikkevvaru Chepumaa
Dhurithm Bidhi Sa Chcharithm Bidhi
Yani Yeruka Saraku Gona Kaemiyu Nee
1. Idhi Dhaevuni Dhaya Yidhi Kreesthuni
Priya Midhi Vimalaathmuni Guna Manuchu
Edhaloa Nanubhava Merimgi Marala Dhu
Rmadhamuna Dhushkrutha Padhamuna Badithivi
2. Sakalamuao Joochedu Dhaevuni Kmtikiao
Jaatuga Jarigedi Pani Yaedhi Iaoka
Jevi Gusagusa Lellanu Dhikkulao
Brakatamuao Jaesedu Prabhu Vunnaaaodani
3. Ennimaarlu Siluvanu Vaeyuchuao
Prabhu Yaesuni Vethabadao Jaesedhavu
Thinnani Maargamu Thelisiyumdi
Nee Kannula Gmthalu Gattithi Vayyoa
4. Gadhdhimchedu Manassaakshiki Gada
Laadaka Poathivi Neevu Hadhdhumeeri Dhai
Vaajnylu Dhroayuchu Nedhdhu Laagu
Paru Geththithi Vayyoa
5. Paluvidha Shoadhana Baadhalaloa Ghana
Prabhu Kreesthudai Nee Dhikkunukoa Thaaluchu
Bashchaaththaapamupadi Yika Jaalimchumu
Kalu Shpu Yathnmbu
6. Aparimitha Dhayaa Shaamthulu Gala
Prabhu Vanishamu Koapimpaodu Neepai
Krupaa Vaagdhadhthamu Lepudu Dhalaochi
Nee Yapavithrathao Gani Haa Yani Yaedvumu
Watch Online
Yerigi Yerigi Chedipothivi MP3 Song
Erimgi Yeriaogi Chedipoathivi Lyrics In Telugu & English
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా
యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా
దురితం బిది స చ్ఛరితం బిది యని
యెరుక సరకు గొన కేమియు నీ
Erimgi Yeriaogi Chedipoathivi Manasaa
Yiaoka Nee Dhikkevvaru Chepumaa
Dhurithm Bidhi Sa Chcharithm Bidhi
Yani Yeruka Saraku Gona Kaemiyu Nee

1. ఇది దేవుని దయ యిది క్రీస్తుని
ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు
ఎదలో ననుభవ మెఱింగి మరల దు
ర్మదమున దుష్కృత పదమున బడితివి
1. Idhi Dhaevuni Dhaya Yidhi Kreesthuni
Priya Midhi Vimalaathmuni Guna Manuchu
Edhaloa Nanubhava Merimgi Marala Dhu
Rmadhamuna Dhushkrutha Padhamuna Badithivi
2. సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ
జాటుగ జరిగెడి పని యేది ఇఁక
జెవి గుసగుస లెల్లను దిక్కులఁ
బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని
2. Sakalamuao Joochedu Dhaevuni Kmtikiao
Jaatuga Jarigedi Pani Yaedhi Iaoka
Jevi Gusagusa Lellanu Dhikkulao
Brakatamuao Jaesedu Prabhu Vunnaaaodani
3. ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ
ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు
తిన్నని మార్గము తెలిసియుండి
నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో
3. Ennimaarlu Siluvanu Vaeyuchuao
Prabhu Yaesuni Vethabadao Jaesedhavu
Thinnani Maargamu Thelisiyumdi
Nee Kannula Gmthalu Gattithi Vayyoa
4. గద్దించెడు మనస్సాక్షికి
గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై
వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు
పరు గెత్తితి వయ్యో
4. Gadhdhimchedu Manassaakshiki Gada
Laadaka Poathivi Neevu Hadhdhumeeri Dhai
Vaajnylu Dhroayuchu Nedhdhu Laagu
Paru Geththithi Vayyoa
5. పలువిధ శోధన బాధలలో ఘన
ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు
బశ్చాత్తాపముపడి యిక జాలించుము
కలు షపు యత్నంబు
5. Paluvidha Shoadhana Baadhalaloa Ghana
Prabhu Kreesthudai Nee Dhikkunukoa Thaaluchu
Bashchaaththaapamupadi Yika Jaalimchumu
Kalu Shpu Yathnmbu
6. అపరిమిత దయా శాంతులు
గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై
కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి
నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము
6. Aparimitha Dhayaa Shaamthulu Gala
Prabhu Vanishamu Koapimpaodu Neepai
Krupaa Vaagdhadhthamu Lepudu Dhalaochi
Nee Yapavithrathao Gani Haa Yani Yaedvumu

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs