Daaruna Magu Marana Vaaridhi Daata Nevvari

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Daaruna Magu Marana Vaaridhi Daata Nevvari Lyrics In Telugu

    దారుణ మగు మరణ వారిధి దాఁట నెవ్వారి శక్యము సోదర ఘోర    మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు    డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే 
    ||దారుణ||

1.  ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు    ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన    యోడ లక్కఱకు రావేమి సేతుము
    ||దారుణ||2.  మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట    పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి    మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో

    ||దారుణ||3.  వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును    బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి    కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి
    ||దారుణ||4.  మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె    దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన    మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె

    ||దారుణ||5.  విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ    గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే    హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును
    ||దారుణ||6.  పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు    ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల    గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము

    ||దారుణ||7.  కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున    మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ    మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే
    ||దారుణ||

Daaruna Magu Marana Vaaridhi Daata Nevvari Song Lyrics In English

Watch Online

#

Daaruna Magu Marana Vaaridhi Daata Nevvari MP3 Song

Daaruna Magu Marana Vaaridhi Daata Nevvari Lyrics In Telugu & English

    దారుణ మగు మరణ వారిధి దాఁట నెవ్వారి శక్యము సోదర ఘోర    మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు    డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే 
    ||దారుణ||

1.  ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు    ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన    యోడ లక్కఱకు రావేమి సేతుము
    ||దారుణ||2.  మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట    పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి    మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో

    ||దారుణ||3.  వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును    బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి    కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి
    ||దారుణ||4.  మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె    దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన    మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె

    ||దారుణ||5.  విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ    గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే    హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును
    ||దారుణ||6.  పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు    ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల    గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము

    ||దారుణ||7.  కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున    మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ    మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే
    ||దారుణ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Gaganamu Cheelchukoni Ghanulanu గగనము చీల్చుకొని ఘనులను
  2. Oa Vintha Naa Rakshakuda – ఓ వింత నా రక్షకుఁడా నాకై
  3. Ghanamainavi Nee Kaaryamulu Naa ఘనమైనవి నీ కార్యములు
  4. Sthrothamul Neeke – స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ 142
  5. Kalvari Svaramu Ni Korake – కల్వరి స్వరము నీ కొరకే
  6. Deva Devuni Sannidhi Mendugaa Mee Kaankilaa
  7. Yepaapa Merugani Yepaavana Murthi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *