Telugu Gospel Songs
Artist: John Bilmoria
Album: Seeyonu Geethalu
Released on: 18 Feb 1993
Idiye Samayambu Randi Lyrics In Telugu
ఇదియే సమయంబు రండి
యేసుని జేరండి
ఇక సమయము లేదండి
రండి రక్షణ నొందండి
పాపులనందరిని
తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా
తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి
విజయము నిచ్చెనుగా
(ఇక…)
రాజుల రాజైన యేసు
రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి
తరుణముండగానే
మీరు తయ్యారవ్వండి
(ఇక…)
బుద్ది లేని కన్యకవలె
మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి
సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను
మీకు తెరువడు సుమ్మండి
(ఇక…)
వెలుపటనుంటేను మీరు
వేదన నొందెదరు
తలుపులు తట్టినను
మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను
మీరెవరో పోమ్మనును
(ఇక…)
సందియ పడకండి
మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన
మెరుగము సుమ్మండీ
(ఇక…)
జాలము చేయకను
మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ
మీరు కాలము గడువకనూ
తరుణముండగానే
మీరు త్వరపడి రారండి
(ఇక…)
Idiye Samayambu Randi Song Lyrics In English
Idiye Samayambu Randi
Yesuni Jerandi
Ika Samayamu Ledandi
Randi Rakshana Nondandi
Paapulanandarini Thana
Daapuna Cherchutakai
Praanamu Daanamugaa Thana
Praanamu Nichchenugaa
Maranapu Mullunu Virichi
Vijayamu Nichchenugaa
(Ika…)
Raajula Raajaina Yesu
Raanai Yundenugaa
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi
Tharunamundagaane
Meeru Thayyaaravvandi
(Ika…)
Budhdhi Leni Kanyakavale
Moddulugaanunte
Siddelalo Noone Posi
Sidhdhapadakapothe
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandi
(Ika…)
Velupatanuntenu Meeru
Vedana Nondedaru
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandee
Mimmunu Eruganu
Meerevaro Pommanunu
(Ika…)
Sandiya Padikandi
Meeru Saakulu Cheppakanu
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi
Marana Dinamoo Mana
Merugamu Summandee
(Ika…)
Jaalamu Cheyakanu
Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchoo
Meeru Kaalamu Gaduvakanoo
Tharunamundagaane
Meeru Thvarapadi Raarandi
(Ika…)
Watch Online
Idiye Samayambu Randi Yesuni MP3 Song
Song : Idiye Samayambu Randi
Album : Seeyonu Geethalu
Singer : John Bilmoria
Music : John Bilmoria
Lyrics : John Bilmoria
Record Label : SSA Audio & Video
Digital Partner : Alpha Digitech
Idiye Samayambu Randi Yesuni Lyrics In Telugu & English
ఇదియే సమయంబు రండి
యేసుని జేరండి
ఇక సమయము లేదండి
రండి రక్షణ నొందండి
Idiye Samayambu Randi
Yesuni Jerandi
Ika Samayamu Ledandi
Randi Rakshana Nondandi
పాపులనందరిని తన
దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన
ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి
విజయము నిచ్చెనుగా
(ఇక…)
Paapulanandarini Thana
Daapuna Cherchutakai
Praanamu Daanamugaa Thana
Praanamu Nichchenugaa
Maranapu Mullunu Virichi
Vijayamu Nichchenugaa
(Ika…)
రాజుల రాజైన యేసు
రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి
తరుణముండగానే
మీరు తయ్యారవ్వండి
(ఇక…)
Raajula Raajaina Yesu
Raanai Yundenugaa
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi
Tharunamundagaane
Meeru Thayyaaravvandi
(Ika…)
బుద్ది లేని కన్యకవలె
మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి
సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను
మీకు తెరువడు సుమ్మండి
(ఇక…)
Budhdhi Leni Kanyakavale
Moddulugaanunte
Siddelalo Noone Posi
Sidhdhapadakapothe
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandi
(Ika…)
వెలుపటనుంటేను మీరు
వేదన నొందెదరు
తలుపులు తట్టినను
మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను
మీరెవరో పోమ్మనును
(ఇక…)
Velupatanuntenu Meeru
Vedana Nondedaru
Thalupulu Thattinanu
Meeku Theruvadu Summandee
Mimmunu Eruganu
Meerevaro Pommanunu
(Ika…)
సందియ పడకండి
మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన
మెరుగము సుమ్మండీ
(ఇక…)
Sandiya Padikandi
Meeru Saakulu Cheppakanu
Guruthulu Jarigenugaa
Meeru Sarigaa Choodandi
Marana Dinamoo Mana
Merugamu Summandee
(Ika…)
జాలము చేయకను
మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ
మీరు కాలము గడువకనూ
తరుణముండగానే
మీరు త్వరపడి రారండి
(ఇక…)
Jaalamu Cheyakanu
Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchoo
Meeru Kaalamu Gaduvakanoo
Tharunamundagaane
Meeru Thvarapadi Raarandi
(Ika…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,