Jaagela Yuvaka Raavela Thwaraga

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jaagela Yuvaka Raavela Thwaraga Lyrics In Telugu

    జాగెల యువక రావేల త్వరగ    నీరాక కోసం ప్రభు వేచెనుగా    కరములు చాచి కలువరిలో శిరమును వంచెను చూడు    నేరము లేమియు చేయకనే నింద భరించెను చూడుము    కారణం నీవేగా1.  ఉండునో పోవునో తెలియని ప్రాణము    గాలిలో మాయమౌ ఆవిరంటి రూపము    దాచుకున్నదోషమే చేయుచుండె రాజ్యము    నిన్ను నీలో ఉంచని ఆశల లోకము    నిజమిది కాదనే మాయల మార్గము2.  ఎరిగియో ఎరుగకో చేసిన నేరము    చెరగని పోయెను తాళలేని లోకము    దయాగల దైవమే చేసిన త్యాగము    నమ్మిన తోడనే కలుగును జీవము    జాలము చేయకా చేరిక యేసుని 

Jaagela Yuvaka Raavela Thwaraga Song Lyrics In English

Watch Online

#

Jaagela Yuvaka Raavela Thwaraga MP3 Song

Jaagela Yuvaka Raavela Thwaraga Lyrics In Telugu & English

    జాగెల యువక రావేల త్వరగ    నీరాక కోసం ప్రభు వేచెనుగా    కరములు చాచి కలువరిలో శిరమును వంచెను చూడు    నేరము లేమియు చేయకనే నింద భరించెను చూడుము    కారణం నీవేగా1.  ఉండునో పోవునో తెలియని ప్రాణము    గాలిలో మాయమౌ ఆవిరంటి రూపము    దాచుకున్నదోషమే చేయుచుండె రాజ్యము    నిన్ను నీలో ఉంచని ఆశల లోకము    నిజమిది కాదనే మాయల మార్గము2.  ఎరిగియో ఎరుగకో చేసిన నేరము    చెరగని పోయెను తాళలేని లోకము    దయాగల దైవమే చేసిన త్యాగము    నమ్మిన తోడనే కలుగును జీవము    జాలము చేయకా చేరిక యేసుని 

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Neevey Choochu Vaadavu Yehovah – నీవే చూచువాడవు 133
  2. Noothanamainadi Ni Vatsalyamu – నూతనమైనది నీ వాత్సల్యము
  3. Enduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు 99
  4. Hallelujah Hallelujah Yentha Paapinainanu
  5. Yese Naa Oopiri Yese Naa Kaapari – యేసే నా ఊపిరి యేసే
  6. Shaswatha Prematho Nannu
  7. Ye Nafrat Ki Deewar
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *