Jagathiki Punaadi Veyaka Munde Janiyinchina Prema

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jagathiki Punaadi Veyaka Munde Janiyinchina Prema Lyrics In Telugu

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమజగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమనన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమనన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమగర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమతల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమచిరుప్రాయమునుండీ ముసలితనమువరకూయెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమయెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమయెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ 
||జగతికి||

దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమదారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమమార్గము చూపించి మందలో నను చేర్చిమార్గము చూపించి మందలో నను చేర్చిసంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమసందించిన ప్రేమా నా యేసు ప్రేమసమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ
||జగతికి||రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమనిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసినిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసిరక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమరక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ

||జగతికి||

Jagathiki Punaadi Veyaka Munde Janiyinchina Prema Song Lyrics In English

Watch Online

#

Jagathiki Punaadi Veyaka Munde Janiyinchina Prema MP3 Song

Jagathiki Punaadi Veyaka Munde Janiyinchina Prema Lyrics In Telugu & English

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమజగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమనన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమనన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమగర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమతల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమచిరుప్రాయమునుండీ ముసలితనమువరకూయెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమయెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమయెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ 
||జగతికి||

దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమదారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమమార్గము చూపించి మందలో నను చేర్చిమార్గము చూపించి మందలో నను చేర్చిసంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమసందించిన ప్రేమా నా యేసు ప్రేమసమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ
||జగతికి||రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమనిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసినిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసిరక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమరక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ

||జగతికి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nee Paadamul Ne Cheraga – నీ పాదముల్ నే చేరగా
  2. Ee Loka Yatralo Ne Saaguchunda – ఈ లోక యాత్రలో నే 38
  3. Marpu Chendava Neevu Marpu – మార్పుచెందవా నీవు 55
  4. Oh Pendli Varuda Oh Pendli Vadhuva
  5. Yevaru Kreesthu Vaipu Nunnaru
  6. Entha Krupamayudavu Yesayya – ఎంత కృపామయుడవు యేసయ్యా
  7. Yesu Deva Needu Raaka Lokamanta – యేసు దేవా నీదు రాక
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *