Jai Jai Jai Jai Raajula Raaja Pathruda Vive Maa Prabhu Veeve

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jai Jai Jai Jai Raajula Raaja Pathruda Vive Maa Prabhu Veeve Lyrics In Telugu

    జై జై జై జై రాజుల రాజా    పాత్రుడ వీవే మా ప్రభు వీవే1.  అన్ని కాలములలో నీ నామము    మహోన్నతము మహోన్నతుడా    వాగ్దానము నెరవేర్చిన దేవా    మాట తప్పని మహోపకారి2.  దూతల మాదిరి గీతముల్ పాడుచు    సతతము నిన్నే స్తోత్రించెదము    గొల్లలు గాంచిన ఘన కాపరి మా    ఉల్లము నందు ఉల్లసించెదము3.  తూర్పున తారను గాంచిన జ్ఞానులు    రాజుల రాజ నీవే యనుచు    బంగారము సాంబ్రాణి బోళమును    అర్పించి ఆరాధించిరిగా4.  ధనవంతుడవగు ఓ మా ప్రభువా    ధనహీనుడుగా నైతివి మాకై    మా దారిద్ర్యము తీసివేయ    నరరూపమున జన్మించితివి
5.  యేసు ప్రభుండా రక్తము కార్చి    ఎంచి మమ్ము విమోచించితివి    ఎంచలేను నీ మేలుల నెపుడు    ఎన్నదగిన మా దేవుడ నీవే6.  మాకై సిలువలో మరణించితివి    మరణపు ముల్లును విరచిన ప్రభువా    యుగయుగములకు నీకే మహిమ    నిరతము స్తోత్రము హల్లెలూయ

Jai Jai Jai Jai Raajula Raaja Pathruda Vive Maa Prabhu Veeve Song Lyrics In English

Watch Online

#

Jai Jai Jai Jai Raajula Raaja Pathruda Vive Maa Prabhu Veeve MP3 Song

Jai Jai Jai Jai Raajula Raaja Pathruda Vive Maa Prabhu Veeve Lyrics In Telugu & English

    జై జై జై జై రాజుల రాజా    పాత్రుడ వీవే మా ప్రభు వీవే1.  అన్ని కాలములలో నీ నామము    మహోన్నతము మహోన్నతుడా    వాగ్దానము నెరవేర్చిన దేవా    మాట తప్పని మహోపకారి2.  దూతల మాదిరి గీతముల్ పాడుచు    సతతము నిన్నే స్తోత్రించెదము    గొల్లలు గాంచిన ఘన కాపరి మా    ఉల్లము నందు ఉల్లసించెదము3.  తూర్పున తారను గాంచిన జ్ఞానులు    రాజుల రాజ నీవే యనుచు    బంగారము సాంబ్రాణి బోళమును    అర్పించి ఆరాధించిరిగా4.  ధనవంతుడవగు ఓ మా ప్రభువా    ధనహీనుడుగా నైతివి మాకై    మా దారిద్ర్యము తీసివేయ    నరరూపమున జన్మించితివి
5.  యేసు ప్రభుండా రక్తము కార్చి    ఎంచి మమ్ము విమోచించితివి    ఎంచలేను నీ మేలుల నెపుడు    ఎన్నదగిన మా దేవుడ నీవే6.  మాకై సిలువలో మరణించితివి    మరణపు ముల్లును విరచిన ప్రభువా    యుగయుగములకు నీకే మహిమ    నిరతము స్తోత్రము హల్లెలూయ

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Marina Manasulu Madhuram – మారిన మనసులు మధురం
  2. Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah
  3. Alalapaine Nadachina Naduyesaiah
  4. Daivathanaya Kreesthunaadhundaa Ayya
  5. Naakunnaadu Oka Snehithudu – నాకున్నాడు ఒక స్నేహితుడు
  6. Adharinchumayya Aadhukune – ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
  7. Na Ashrayam Na Adharam – నా ఆశ్రయం నా ఆధారం
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *