Janminchenu Sri Yesundu Raarandi Poojinthumu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Janminchenu Sri Yesundu Raarandi Poojinthumu Lyrics In Telugu

    జన్మించెను శ్రీ యేసుడు    రారండి పూజింతుము    జగమంతట ఉదయించెను (2)    ఆ విభుని సేవింతుము
1.  పరలోక సైన్యమంతా    ప్రణుతించె ఆ యేసుని (2)    సమాధానమును తెలిపిరి    స్తోత్రము చెల్లించిరి (2) 

    ||జన్మించెను||
2.  ఆరాధించగ వచ్చిరి    తూర్పునుండి జ్ఞానులు (2)    సంతసించి గొల్లలు    పూజించను వచ్చిరి (2)

    ||జన్మించెను||
3.  పాపాలు తొలగించను    పరలోకమును వీడెను (2)    నమ్మిన ప్రతివారికీ    కలుగును మోక్షము (2)

    ||జన్మించెను||

Janminchenu Sri Yesundu Raarandi Poojinthumu Song Lyrics In English

Watch Online

#

Janminchenu Sri Yesundu Raarandi Poojinthumu MP3 Song

Janminchenu Sri Yesundu Raarandi Poojinthumu Lyrics In Telugu & English

    జన్మించెను శ్రీ యేసుడు    రారండి పూజింతుము    జగమంతట ఉదయించెను (2)    ఆ విభుని సేవింతుము
1.  పరలోక సైన్యమంతా    ప్రణుతించె ఆ యేసుని (2)    సమాధానమును తెలిపిరి    స్తోత్రము చెల్లించిరి (2) 

    ||జన్మించెను||
2.  ఆరాధించగ వచ్చిరి    తూర్పునుండి జ్ఞానులు (2)    సంతసించి గొల్లలు    పూజించను వచ్చిరి (2)

    ||జన్మించెను||
3.  పాపాలు తొలగించను    పరలోకమును వీడెను (2)    నమ్మిన ప్రతివారికీ    కలుగును మోక్షము (2)

    ||జన్మించెను||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
  7. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని

💿 G S Michael Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aacharyakarudaa Aalochanakartha Balavanthudaina Lyrics
  2. Ye Gumpulo Nunnavo
  3. Haa Dhivya Rakthamu – హా దివ్య రక్తము ఎంతో 04
  4. Bethlehemulo Oka Chinna Oorilo – బెత్లెహేములో ఒక చిన్న ఊరిలో
  5. Divya Yesu Meeda Naanukondumu
  6. Ee Dinam Shubha Dinam Ghanamaina Parinayam
  7. Chadavali Chadavali Vakyam – చదవాలి చదవాలి వాక్యం
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *