Telugu Gospel Songs
Artist: Unknown
Album: Telugu Christian Songs
Released on: 27 Dec 2020
Karunamayuda Paraloka Raja Lyrics In Telugu
కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా – 2
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు
(కరుణామయుడా…)
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు – 2
విడువక నా యెడల కృప చూపినావు – 2
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ – 2
(కరుణామయుడా…)
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో – 2
సహించే శక్తి నాకిచ్చినావు – 2
నీ సేవలో నన్ను నడిపించినావు – 2
(కరుణామయుడా…)
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా – 2
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి – 2
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త – 2
(కరుణామయుడా…)
Karunamayuda Paraloka Raajaa Lyrics In English
Karunaamayudaa Paraloka Raajaa
Nithyanivaasi Nirmala Hrudayudaa – 2
Neeke Sthothramulu Neeke Sthothramulu
Neeke Sthothramulu Devaa Neeke Sthothramulu
Neeke Sthothramulu
(Karunaamayudaa…)
Gadichina Dinamulanni Kaapaadinaavu
Krupaakshemamule Naa Venta Unchaavu – 2
Viduvaka Naa Yedala Krupa Choopinaavu – 2
Viduvanu Yesayyaa Maruvanu Nee Prema – 2
(Neeke Sthothramulu…)
Shodhanalenno Naa Chuttu Kramminaa
Vedhanalenno Kaligina Velalo – 2
Sahinche Shakthi Naakichchinaavu – 2
Nee Sevalo Nannu Nadipinchinaavu – 2
(Neeke Sthothramulu…)
Noothana Yugamulona Nanu Nilipinaavu
Noothanaathmatho Nanu Nimpu Devaa – 2
Nithyamu Sevalo Poulu Vale Parugetthi – 2
Praanamu Poye Varaku Prakatinthu Nee Vaartha – 2
(Neeke Sthothramulu…)
Watch Online
Karunaamayudaa Paraloka Raajaa MP3 Song
Karunaamayuda Paraloka Raja Lyrics In Telugu & English
కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా – 2
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు
(కరుణామయుడా…)
Karunaamayudaa Paraloka Raajaa
Nithyanivaasi Nirmala Hrudayudaa – 2
Neeke Sthothramulu Neeke Sthothramulu
Neeke Sthothramulu Devaa Neeke Sthothramulu
Neeke Sthothramulu
(Karunaamayudaa…)
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు – 2
విడువక నా యెడల కృప చూపినావు – 2
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ – 2
(కరుణామయుడా…)
Gadichina Dinamulanni Kaapaadinaavu
Krupaakshemamule Naa Venta Unchaavu – 2
Viduvaka Naa Yedala Krupa Choopinaavu – 2
Viduvanu Yesayyaa Maruvanu Nee Prema – 2
(Neeke Sthothramulu…)
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో – 2
సహించే శక్తి నాకిచ్చినావు – 2
నీ సేవలో నన్ను నడిపించినావు – 2
(కరుణామయుడా…)
Shodhanalenno Naa Chuttu Kramminaa
Vedhanalenno Kaligina Velalo – 2
Sahinche Shakthi Naakichchinaavu – 2
Nee Sevalo Nannu Nadipinchinaavu – 2
(Neeke Sthothramulu…)
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా – 2
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి – 2
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త – 2
(కరుణామయుడా…)
Noothana Yugamulona Nanu Nilipinaavu
Noothanaathmatho Nanu Nimpu Devaa – 2
Nithyamu Sevalo Poulu Vale Parugetthi – 2
Praanamu Poye Varaku Prakatinthu Nee Vaartha – 2
(Neeke Sthothramulu…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,