Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Kreesthuni Goorchi Meeku Yemi Thochuchunnadi Lyrics In Telugu
క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది పరుడని నరుడని భ్రమ పడకండి (2) దేవుని కుమారుడు ఈయనే దేవుని కుమారుడు
1. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందే ఆనందము తండ్రియే పలికెను తనయుని గూర్చి మీ కేమితోచు చున్నది
||క్రీస్తు||
2. రక్షకుడనుచు అక్షయుని చాటిరి దూతలు గొల్లలకు ఈ శుభవార్త వినియున్నట్టి మీకేమీ తోచు చున్నది
||క్రీస్తు||
3. మర్మము నెరిగిన మహనీయుడు మరుగై యండక పోవునని సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా మీకేమితోచుచున్నది
||క్రీస్తు||
4. నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి రావద్దనియు దయ్యములే గుర్తించి చాటగా- మీకేమి తోచుచున్నది
||క్రీస్తు||
5. నిజముగ ఈయన దేవుని కుమారుడేయని సైనికుల శతాధిపతియే సాక్షమియ్యగ మీకేమి తోచుచున్నది
||క్రీస్తు||
Kreesthuni Goorchi Meeku Yemi Thochuchunnadi Song Lyrics In English
Watch Online
Kreesthuni Goorchi Meeku Yemi Thochuchunnadi MP3 Song
Kreesthuni Goorchi Meeku Yemi Thochuchunnadi Lyrics In Telugu & English
క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది పరుడని నరుడని భ్రమ పడకండి (2) దేవుని కుమారుడు ఈయనే దేవుని కుమారుడు
1. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందే ఆనందము తండ్రియే పలికెను తనయుని గూర్చి మీ కేమితోచు చున్నది
||క్రీస్తు||
2. రక్షకుడనుచు అక్షయుని చాటిరి దూతలు గొల్లలకు ఈ శుభవార్త వినియున్నట్టి మీకేమీ తోచు చున్నది
||క్రీస్తు||
3. మర్మము నెరిగిన మహనీయుడు మరుగై యండక పోవునని సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా మీకేమితోచుచున్నది
||క్రీస్తు||
4. నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి రావద్దనియు దయ్యములే గుర్తించి చాటగా- మీకేమి తోచుచున్నది
||క్రీస్తు||
5. నిజముగ ఈయన దేవుని కుమారుడేయని సైనికుల శతాధిపతియే సాక్షమియ్యగ మీకేమి తోచుచున్నది
||క్రీస్తు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu


