Kudukoni Yunnaanu Sangha Prabho

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kudukoni Yunnaanu Sangha Prabho Lyrics In Telugu

    కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ    నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి
    ||కూడికొని||

1. ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి    విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు    మీ యేసు క్రీస్తునాధా 
    ||కూడికొని||

2.  గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ    గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి    శాంతి నిడితివి యాత్మస్వరూపా
    ||కూడికొని||3.  నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ    గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము    దేవుని ప్రియ తనయా

    ||కూడికొని||4.  అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి    నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు    ప్రభు యేసు క్రీస్తు
    ||కూడికొని||5.  అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు

    నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు    వేగంబు మా తండ్రీ
    ||కూడికొని||

Kudukoni Yunnaanu Sangha Prabho Song Lyrics In English

Watch Online

#

Kudukoni Yunnaanu Sangha Prabho MP3 Song

Kudukoni Yunnaanu Sangha Prabho Lyrics In Telugu & English

    కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ    నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి
    ||కూడికొని||

1. ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి    విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు    మీ యేసు క్రీస్తునాధా 
    ||కూడికొని||

2.  గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ    గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి    శాంతి నిడితివి యాత్మస్వరూపా
    ||కూడికొని||3.  నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ    గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము    దేవుని ప్రియ తనయా

    ||కూడికొని||4.  అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి    నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు    ప్రభు యేసు క్రీస్తు
    ||కూడికొని||5.  అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు

    నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు    వేగంబు మా తండ్రీ
    ||కూడికొని||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  4. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  5. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kalavaramenduku Kalatha Chendaku
  2. Deva Dhivyanandha Prabhaava Maampaahi
  3. Sambarame Sambarame Sambaramanta Christmas Pandagante Sambaramanta
  4. Aaradhya Daivama Naaprana Durghama
  5. Noothanamainadi Ni Vatsalyamu – నూతనమైనది నీ వాత్సల్యము
  6. Jagamulanele Sri Yesa Maa Rakshana Prakaarama
  7. Santhosham Naku Santhosham – సంతోషం నాకు సంతోషం
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *