Praardhana Praardhana – ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో

Telugu Gospel Songs
Artist: Unknown
Album: Telugu Christian Songs

Praardhana Praardhana Lyrics In Telugu

ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి        ||ప్రార్ధన||

కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు        ||ప్రార్ధన||

ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో        ||ప్రార్ధన||

సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది        ||ప్రార్ధన||

Praardhana Praardhana Lyrics In English

Praardhana Praardhana
Prabhunitho Sambhaashana
Praardhane Oopiri
Praardhane Kaapari       ||Praardhana||

Kanneeti Upavaasa Praardhana
Saathaanu Shakthulapai Vijayamu (2)
Virigi Naligina Vignaapana – Praardhana
Jayamu Nosagunu Jeevithamula       ||Praardhana||

Oleeva Kondala Praardhana
Swasthatha Nosagunu Vyaadhi Baadhalaku (2)
Prabhuvu Nerpina Gethsemane Praardhana
Aathmala Nosagunu Sevalo       ||Praardhana||

Siluvalo Nerpina Praardhana
Premanu Nerpunu Brathukuna (2)
Saathaanu Choranu Chotu Lenidi
Paapamunu Dari Raaneeyanidi       ||Praardhana||

Watch Online

Praardhana Praardhana MP3 Song

Praardhana Praardhana Prabhunitho Lyrics In Telugu & English

ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి        ||ప్రార్ధన||

Praardhana Praardhana
Prabhunitho Sambhaashana
Praardhane Oopiri
Praardhane Kaapari       ||Praardhana||

కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు        ||ప్రార్ధన||

Kanneeti Upavaasa Praardhana
Saathaanu Shakthulapai Vijayamu (2)
Virigi Naligina Vignaapana – Praardhana
Jayamu Nosagunu Jeevithamula       ||Praardhana||

ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో        ||ప్రార్ధన||

Oleeva Kondala Praardhana
Swasthatha Nosagunu Vyaadhi Baadhalaku (2)
Prabhuvu Nerpina Gethsemane Praardhana
Aathmala Nosagunu Sevalo       ||Praardhana||

సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది        ||ప్రార్ధన||

Siluvalo Nerpina Praardhana
Premanu Nerpunu Brathukuna (2)
Saathaanu Choranu Chotu Lenidi
Paapamunu Dari Raaneeyanidi       ||Praardhana||

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By Telugu Christian Songs 2024

  1. Evaraina Unnara Echataina Unnara – ఎవరైనా ఉన్నారా ఎచటైనా 03
  2. Sevakulara Suvarthikulara – సేవకులారా సువార్తికులారా
  3. Sthuthiyu Mahima Ghanatha Neekey – స్తుతియు మహిమ ఘనత
  4. Yese Daivamu Yese Jeevamu – యేసే దైవము యేసే జీవము
  5. Rakadane Railu Bandi Vasthunnadi – రాకడనే రైలు బండి
  6. Shtuthinchumaa Naa Praanamaa – స్తుతించుమా నా ప్రాణమా
  7. Halleluya Sthuthi Prashamsa – హల్లెలూయ స్తుతి ప్రశంస

💿 Unknown Artist Album Songs Lyrics

  1. Aa Dari Chere Dare Kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
  2. Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
  3. Sthothra Rupamagu Krotha – స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ 04
  4. Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
  5. Noothana Geethamu Paadedhanu – నూతన గీతము పాడెదను 02

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Bharatha Desama Ugratha Palavkama
  2. Yuddaveerudaa Shakthi Manthudaa Balamaina Yesu Devudaa
  3. Niraakaara Suroopudaa Manoaharaa – నిరాకార సురూపుడా
  4. Idhe Christmas Panduga Roju – ఇదే క్రిస్మస్ పండుగరోజు నేడే 159
  5. Ashkon Mein Duba
  6. Devuni Upakaarambhulalona Denini Maruvakumu
  7. Andaru Mechina Andala Thaara – అందరు మెచ్చిన అందాల తార 183
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *