Srushtikartha Devudu Manakai – సృష్టికర్త దేవుడు

Telugu Christian Songs Lyrics
Artist: Dr John Wesly, Mrs Blessie Wesly
Album: Telugu Christmas Songs
Released on: 24 Nov 2022

Srushtikartha Devudu Manakai Ila Lyrics In Telugu

సృష్టికర్త దేవుడు మనకై
ఇల సృష్టిగా మారెను
నిన్ను నన్ను హెచ్చింపను
నిన్ను నన్ను రక్షింపను – 2

మహోన్నత దేవుడు ఇల
మనిషిగా మనకై ఏతెంచెను – 2
నిన్ను నన్ను హెచ్చింపను
నిన్ను నన్ను రక్షింపను – 2

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

1. పశుల తొట్టిలో పవళించి
తగ్గింపు నేర్పించెను
ఆప్యాయత అనురాగము
మనలోన ఉంచెను – 2

ఔన్నత్యమే మనకివ్వగా
లోకాన ఏతెంచెను
తన ఔన్నత్యమే మనకివ్వగా
లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

2. మన శ్రమలను తప్పించను
శరీరముతో జనియించెను
పులకింపను మన హృదయములు
బాలునిగా వచ్చెను – 2

పరిశుద్ధత మనకివ్వగా
లోకాన ఏతెంచెను
తన పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

Srushtikartha Devudu Manakai Ila Lyrics In English

Srushti Kartha Devudu
Manakai Ila Srushtigaa Maarenu
Ninnu Nannu Hechimpanu
Ninnu Nannu Rakshimpanu – 2

Mahonnatha Devudu Ila
Manishigaa Manakai Eythenchenu – 2
Ninnu Nannu Hechimpanu
Ninnu Nannu Rakshimpanu – 2

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

1. Pasuvula Thottilo Pavalinchi
Taggimpu Nerpinchenu
Aapyaayatha Anuraagamu
Manalona Unchenu – 2

Avnnathyame Manakivvagaa
Lokaana Ethenchenu
Thana Avnnnathyame Manakivvaga
Lokaana Ethenchenu
Ee Bhuviki Arudhenchenu

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

2. Mana Sramalanu Tappinchanu
Sareeramutho Janiyinchenu
Pulakimpanu Mana Hrudhayamulu
Baalunigaa Vachenu – 2

Parishuddhatha Manakivvagaa
Lokaana Ethenchenu
Thana Parishuddhutha Manakivvagaa
Lokaana Ethenchenu
Ee Bhuviki Arudhenchenu

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

Watch Online

Srushtikartha Devudu Manakai Ila MP3 Song

Srushtikartha Devudu Manakai Ila Lyrics In Telugu & English

సృష్టికర్త దేవుడు మనకై
ఇల సృష్టిగా మారెను
నిన్ను నన్ను హెచ్చింపను
నిన్ను నన్ను రక్షింపను – 2

Srushtikartha Devudu
Manakai Ila Srushtigaa Maarenu
Ninnu Nannu Hechimpanu
Ninnu Nannu Rakshimpanu – 2

మహోన్నత దేవుడు ఇల
మనిషిగా మనకై ఏతెంచెను – 2
నిన్ను నన్ను హెచ్చింపను
నిన్ను నన్ను రక్షింపను – 2

Mahonnatha Devudu Ila
Manishigaa Manakai Eythenchenu – 2
Ninnu Nannu Hechimpanu
Ninnu Nannu Rakshimpanu – 2

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

1. పశుల తొట్టిలో పవళించి
తగ్గింపు నేర్పించెను
ఆప్యాయత అనురాగము
మనలోన ఉంచెను – 2

Pasuvula Thottilo Pavalinchi
Taggimpu Nerpinchenu
Aapyaayatha Anuraagamu
Manalona Unchenu – 2

ఔన్నత్యమే మనకివ్వగా
లోకాన ఏతెంచెను
తన ఔన్నత్యమే మనకివ్వగా
లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను

Avnnathyame Manakivvagaa
Lokaana Ethenchenu
Thana Avnnnathyame Manakivvaga
Lokaana Ethenchenu
Ee Bhuviki Arudhenchenu

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

2. మన శ్రమలను తప్పించను
శరీరముతో జనియించెను
పులకింపను మన హృదయములు
బాలునిగా వచ్చెను – 2

Mana Sramalanu Tappinchanu
Sareeramutho Janiyinchenu
Pulakimpanu Mana Hrudhayamulu
Baalunigaa Vachenu – 2

పరిశుద్ధత మనకివ్వగా
లోకాన ఏతెంచెను
తన పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను

Parishuddhatha Manakivvagaa
Lokaana Ethenchenu
Thana Parishuddhutha Manakivvagaa
Lokaana Ethenchenu
Ee Bhuviki Arudhenchenu

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 4

Happy Happy Christmas
Merry Merry Christmas – 4

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Blessie Wesly

  1. Naa Chinni Hrudayamutho – నా చిన్ని హృదయముతో 04
  2. Neeve Naaku Chaalunu Yesu – నీవే నాకు చాలును యేసు 31
  3. Nee Paada Sannidhiki Krupaamaya – నీ పాద సన్నిధికి
  4. Rando Raarando Yesuni Choodaganu – రండో రారండో యేసుని చూడగను
  5. Priya Yesu Mana Koraku – ప్రియ యేసు మన కొరకు

💿 John Wesly Album Songs Lyrics

  1. Manchivaadu Goppavaadu Na Devudu – మంచివాడు గొప్పవాడు నా దేవుడు 11
  2. Puttinadammaa Yesayya Puttinadammaa – పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
  3. Rando Raarando Yesuni Choodaganu – రండో రారండో యేసుని చూడగను
  4. Nee Mukhamu Manoharamu – నీ ముఖము మనోహరము నీ 09
  5. Gamyam Cheralani Neetho – గమ్యం చేరాలని నీతో ఉండాలని 22

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura
  2. Anudinamulo Devokthi Arudaayenu
  3. Jagratha Jagratha Yusunditlu Pilchun
  4. Aaradhya Daivama Naaprana Durghama
  5. Memu Velli Chuchinamu Swami Song – మేము వెళ్లిచూచినాము
  6. Nannu Thakumu Parisudha – నన్ను తాకుము పరిశుద్ధపరచుము 101
  7. Kreesthy Sarwadhikaari Kreesthy Mokshaadhikaari
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *