Stotramu Stuti Stotramu – స్తోత్రము స్తుతి స్తోత్రము

Telugu Christian Songs Lyrics
Artist: Balaraju Garu
Album: Telugu Christmas Songs
Released on: 16 Jul 2022

Stotramu Stuti Stotramu Lyrics In Telugu

స్తోత్రము స్తుతి స్తోత్రము
చెల్లించుడి యేసుకే – 2

రాజాధిరాజు దేవాధిదేవుడు
స్తుతులకు పాత్రుడు – 2

1. మనుష్య కుమారుడై
మనుజుల పాపముకై
మహిలోన వెలసెను
మరణించి లెచేను – 2

మహిమ స్వరూపుడు
మహిమ స్వరూపుడు

2. పాపపు వస్త్రము మార్చి
నీటిమంతులుగ తీర్చి
పరిషుద్దులతో చేర్చి
పరమ సౌభాగ్యము నిచ్చే – 2

మహిమ స్వరూపుడు
మహిమ స్వరూపుడు

Stotramu Stuti Stotramu Lyrics In English

Stotramu Stuti Stotramu
Chellinchudi Yesuke – 2

Raajaadhi Raaju
Devaadhi Devudu
Stutulaku Paatrudu – 2

1. Manushya Kumaarudai
Manujula Paapamukai
Mahilona Velasenu
Maraninchi Lechenu – 2

Mahima Swaroopudu
Mahima Swaroopudu

2. Paapapu Vastramu Maarchi
Neetimantuluga Teerchi
Parshuddhulato Cherchi
Parama Soubhaagyamu Nichhe – 2

Mahima Swaroopudu
Mahima Swaroopudu

Watch Online

Stotramu Stuti Stotramu MP3 Song

Technician Information

Music : Moses Paul
Vocals: Deevena Carol
Dop: Moses Paul
Mix & Mastered : Moses Paul
Poster : Karunakar Sandy
Recorded At Carol Studio’s Rjy
Lyrics & Original Song Credits : Balaraju Garu

Stotramu Stuti Stotramu Lyrics In Telugu & English

స్తోత్రము స్తుతి స్తోత్రము
చెల్లించుడి యేసుకే – 2

Stotramu Stuti Stotramu
Chellinchudi Yesuke – 2

రాజాధిరాజు దేవాధిదేవుడు
స్తుతులకు పాత్రుడు – 2

Raajaadhi Raaju
Devaadhi Devudu
Stutulaku Paatrudu – 2

1. మనుష్య కుమారుడై
మనుజుల పాపముకై
మహిలోన వెలసెను
మరణించి లెచేను – 2

Manushya Kumaarudai
Manujula Paapamukai
Mahilona Velasenu
Maraninchi Lechenu – 2

మహిమ స్వరూపుడు
మహిమ స్వరూపుడు

Mahima Swaroopudu
Mahima Swaroopudu

2. పాపపు వస్త్రము మార్చి
నీటిమంతులుగ తీర్చి
పరిషుద్దులతో చేర్చి
పరమ సౌభాగ్యము నిచ్చే – 2

Paapapu Vastramu Maarchi
Neetimantuluga Teerchi
Parshuddhulato Cherchi
Parama Soubhaagyamu Nichhe – 2

మహిమ స్వరూపుడు
మహిమ స్వరూపుడు

Mahima Swaroopudu
Mahima Swaroopudu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Balaraju Garu

💿 Telugu Christian Songs 2017 Album Songs Lyrics

  1. Ambaraniki Antela Manamantha – అంబరానికి అంటేలా మనమంతా
  2. Laali Laali Laali Laalamma Laali – లాలిలాలి లాలి లాలమ్మ లాలీ
  3. Mattilona Muthyamalle Puttaduro Lyrics – మట్టిలోన ముత్యమల్లే
  4. Raajugaa Raaraajugaa Ethenchene – రాజుగా రారాజుగా ఏతెంచెనే
  5. Paralokamu Nundi Bhuvik – పరలోకము నుండి భువికరుదెంచెను

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Srungaara Dwaarambu Maa Yesu Moksha Maarghambuna
  2. Dootha Pata Padudi Rakshakun – దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తు
  3. Prarthana Yesuni Sandarshana – ప్రార్ధన యేసుని సందర్శన
  4. Sarvalokam Harshinche Kristesuni – సర్వలొకమ్ హర్షించే
  5. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  6. Entho Dhukkamu Bondithiva
  7. Yesu Jananamu Lokaanikentho – యేసు జననము లోకానికెంతో
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *