Thuppu Patti Povuta Kante | తుప్పు పట్టి పోవుటకంటే 15

Telugu Christian Songs Lyrics
Artist: Sailanna
Album: Telugu Christian Songs 2011
Released on: 25 Aug 2011

Thuppu Patti Povuta Kante Lyrics In Telugu

తుప్పు పట్టి పోవుటకంటే – 2
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో – 2
||తుప్పు పట్టి||

సుఖమనుభవించుటకంటే – 2
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

వెన్న లాగ కరుగుకుంట – 2
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

మూర్ఖమైన వక్ర జనం మధ్యల – 2
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

నాలో ఊపిరున్నంత వరకు – 2
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను – 2
||తుప్పు పట్టి||

Tuppu Patti Povuta Kante Lyrics In English

Tuppu Patti Povuta kante – 2
Karigipotha Yesayya Nee Chethilo
Arigipotha Yesayya Nee Sevalo – 2
||Tuppu Patti||

Sukhamanubhavinchutakante – 2
Shramalanubhavisthaanu Nee Sevalo
Ninnu Nenu Santhoshapedatha Yesayyaa – 2
||Tuppu Patti||

Venna Laaga Karugukunta – 2
Katika Cheekatla Deepamaithaanayyaa
Nee Chiththamu Jarigistha Yesayyaa – 2
||Tuppu Patti||

Moorkhamaina Vakra Janam Madhyala – 2
Muthyamole Nenundaali Yesayyaa
Divitee Nayyi Veluguthundaale Yesayyaa – 2
||Tuppu Patti||

Vendi Bangaaraala Kannaa
Dhana Dhaanyamula Kanna
Nee Pondu Naaku Dhanyakaramu Yesayyaa
Neetho Undute Naaku Aanandam Yesayyaa – 2
||Tuppu Patti||

Naalo Oopirunnantha Varaku – 2
Prakatistha Yesayya Nee Premanu
Katika Cheekatla Deepameligisthanu – 2
||Tuppu Patti||

Watch Online

Thuppu Patti Povuta Kante MP3 Song

Tuppu Patti Povuta Kante Song Lyrics In Telugu & English

తుప్పు పట్టి పోవుటకంటే – 2
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో – 2
||తుప్పు పట్టి||

Tuppu Patti Povuta kante – 2
Karigipotha Yesayya Nee Chethilo
Arigipotha Yesayya Nee Sevalo – 2
||Tuppu Patti||

Thuppu Patti Povuta Kante,

సుఖమనుభవించుటకంటే – 2
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

Sukhamanubhavinchutakante – 2
Shramalanubhavisthaanu Nee Sevalo
Ninnu Nenu Santhoshapedatha Yesayyaa – 2
||Tuppu Patti||

వెన్న లాగ కరుగుకుంట – 2
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

Venna Laaga Karugukunta – 2
Katika Cheekatla Deepamaithaanayyaa
Nee Chiththamu Jarigistha Yesayyaa – 2
||Tuppu Patti||

మూర్ఖమైన వక్ర జనం మధ్యల – 2
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

Moorkhamaina Vakra Janam Madhyala – 2
Muthyamole Nenundaali Yesayyaa
Divitee Nayyi Veluguthundaale Yesayyaa – 2
||Tuppu Patti||

వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా – 2
||తుప్పు పట్టి||

Vendi Bangaaraala Kannaa
Dhana Dhaanyamula Kanna
Nee Pondu Naaku Dhanyakaramu Yesayyaa
Neetho Undute Naaku Aanandam Yesayyaa – 2
||Tuppu Patti||

నాలో ఊపిరున్నంత వరకు – 2
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను – 2
||తుప్పు పట్టి||

Naalo Oopirunnantha Varaku – 2
Prakatistha Yesayya Nee Premanu
Katika Cheekatla Deepameligisthanu – 2
||Tuppu Patti||

Thuppu Patti Povuta Kante,

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + three =