Gamyam Cheralani Neetho – గమ్యం చేరాలని నీతో ఉండాలని 22

Praise and Worship Songs
Artist: Dr. John Wesly
Album: Telugu Solo Songs
Released on: 9 Dec 2017

Gamyam Cheralani Neetho Lyrics In Telugu

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

1. భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్జానమునకు స్పందించాలని
నకున్నవన్నీ సమస్తం హెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తులో ఉందో
అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో
అది ఏ మాటల్లో ఉందో

సాగి ఓతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన
శిరసును వంచి నమస్కరించాలనీ
వేదన బాధలు గుండెని పిండిన
నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని

సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Gamyam Cheralani Neetho Undalani Lyrics In English

Gamyam Cheralani Nito Umdalani
Pagalu Reyi Paravasimchalani
E Nimgi Nela Kanumarugaina
Sasvata Jivam Pomdalani
Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

1. Buvi Amta Tirigi Jagamamta Nadachi
Nee Jjanamunaku Spamdimchalani
Nakunnavanni Samastam Hechchimchi
Nee Prema Emto Kolavalani
Adi Emta Ettulo Umdo
Adi Emta Lotuna Umdo
Adi E Rupamlo Umdo
Adi E Matallo Umdo

Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

2. Alalenno Regina Sramalenno Vachchina
Sirasunu Vamchi Namaskarimchalani
Vedana Badhalu Gumdeni Pimdina
Needu Siluvanu Moyalani
Na Gumde Kovelalona
Ninne Ne Pratishtimchi
Nee Sevalo Ilalo
Naa Tudi Svasanu Vadavalani

Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

Watch Online

Gamyam Cheralani Neetho Undalani MP3 Song

Technician Information

Lyric, Tune & Voice: Dr. John Wesly
Music: Jonah Samuel

Gamyam Cheralani Neetho Undalani Lyrics In Telugu & English

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Gamyam Cheralani Nito Umdalani
Pagalu Reyi Paravasimchalani
E Nimgi Nela Kanumarugaina
Sasvata Jivam Pomdalani
Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

1. భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్జానమునకు స్పందించాలని
నకున్నవన్నీ సమస్తం హెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తులో ఉందో
అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో
అది ఏ మాటల్లో ఉందో

Buvi Amta Tirigi Jagamamta Nadachi
Nee Jjanamunaku Spamdimchalani
Nakunnavanni Samastam Hechchimchi
Nee Prema Emto Kolavalani
Adi Emta Ettulo Umdo
Adi Emta Lotuna Umdo
Adi E Rupamlo Umdo
Adi E Matallo Umdo

సాగి ఓతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన
శిరసును వంచి నమస్కరించాలనీ
వేదన బాధలు గుండెని పిండిన
నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని

Alalenno Regina Sramalenno Vachchina
Sirasunu Vamchi Namaskarimchalani
Vedana Badhalu Gumdeni Pimdina
Needu Siluvanu Moyalani
Na Gumde Kovelalona
Ninne Ne Pratishtimchi
Nee Sevalo Ilalo
Naa Tudi Svasanu Vadavalani

సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Sagipotunnanu Ninnu Chudalani
Nirikshistunnanu Ninnu Cheralani

Gamyam Cheralani Neetho Undalani MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil,, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + seven =