Nazarethu Patnana Nagumalle – నజరేతు పట్నాన నగుమల్లె 28

Praise and Worship Songs
Artist: Merlyn Salvadi
Album: Telugu Christmas Songs
Released on: 18 Nov 2020

Nazarethu Patnana Nagumalle Lyrics In Telugu

నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ – 2
హల్లెలుయ – 4

మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని – 2
ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ – 2
బెతలెము పురములొన బీద కన్య మరియకు – 2
పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ – 2

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రెమ గల్ల యెసు తల్లి
పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య
ప్రెమ గల అవతారం – 2
స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె
సరుగున దూతల్ వచిరి యెసయ్య
చక్కని పాటల్ పాడిరి – 2

నువు బొయె దారి లొ యెరుశలెము – 2
గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య – 2
దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని – 2
దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య – 2

రాజులకు రాజు పుట్టన్నయ్య – 2
రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య – 2
తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య – 2
తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య – 2

పద ర పొదాము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదము రన్న – 2
శ్రి యెసన్న నట లొక రక్షకుడట – 2
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట – 2
పద ర హెయ్ పద ర హెయ్
పద ర పొదము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదాము రన్న

Nazarethu Patnana Nagumalle Dharani Lyrics In English

Najarethu Patnaana Nagumalle Dharani Lo
Yosepu Mariyamma Nagumalle Dharani Lo – 2
Halleluya – 4

Memu Velli Chuchinaamu Svaami Yesu Naadhuni – 2
Prema Mrokki Vachinaamu Maamanambu Lallaraga – 2
Bethalemu Puramulona Beedha Kanya Mariyaku – 2
Pedhaga Suroopu Dhaalchi Velase Pashula Paakalo – 2

Pedha Vadla Vaari Kanya Mariyamma
Prema Gala Yesu Thalli Mariyamma
Prema Galla Yesu Thalli
Perellina Dheva Dhevude Yesayya
Prema Gala Avathaaram – 2
Svarga Dhvaraalu Therichiri Yesayya
Svarga Raaju Putta Gane Yesayya
Svarga Raaju Putta Gane
Saruguna Dhoothal Vachiri Yesayya
Chakkani Paatal Paadiri – 2

Nuvu Boye Dhaari Lo Yerushalemu – 2
Gudi Kaada Acham Malle Poola Thota Yesayya – 2
Dhoddu Dhoddu Baibilu Dhositlo Pettukoni – 2
Dhorolle Bayilelli Naade Yesayya – 2

Raajulaku Raaju Puttannayya – 2
Raa Re Chuda Manam Elludham Annayya – 2
Thaaran Joochi Thoorpu Gyanul Annayya – 2
Tharali Naare Bethlahem Annayya – 2

Padha Ra Podhaamu Ranna
Shri Yesuni Chuda
Padha Ra Podhamu Ranna – 2
Shri Yesanna Nata Loka Rakshakudata – 2
Lokul Amdharikayyo Eka Rakshakudata – 2
Padha Ra Hey Padha Ra Hey
Padha Ra Podhamu Ranna
Shri Yesuni Chuda
Padha Ra Podhaamu Ranna

Watch Online

Nazarethu Patnana Nagumalle Dharani MP3 Song

Technician Information

Video Producer : Kenny Salvadi Production
Dop & Edit : Vijay Pavithran (VPP)
Music, Mix & Master : Enoch Jagan
Recorded at Enoch Jagan Studios
Vocals : Merlyn, Blessy, Hoglah, Sundeep, Kenny, Hemanth, Enoch
Guitars : Daniel Prem
Thank you : CrossAnthem Team, Dheeraj (Ben Stores), Merlyn & Blessy (Oh Wow), Hemanth & Vineeth (B&C Concepts), Komal (Christmas trees Sale), Kiran (Loreal)

Nazarethu Patnana Nagumalle Dharani Lyrics In Telugu & English

నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ – 2
హల్లెలుయ – 4

Najarethu Patnaana Nagumalle Dharani Lo
Yosepu Mariyamma Nagumalle Dharani Lo – 2
Halleluya – 4

మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని – 2
ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ – 2
బెతలెము పురములొన బీద కన్య మరియకు – 2
పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ – 2

Memu Velli Chuchinaamu Svaami Yesu Naadhuni – 2
Prema Mrokki Vachinaamu Maamanambu Lallaraga – 2
Bethalemu Puramulona Beedha Kanya Mariyaku – 2
Pedhaga Suroopu Dhaalchi Velase Pashula Paakalo – 2

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రెమ గల్ల యెసు తల్లి
పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య
ప్రెమ గల అవతారం – 2
స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె
సరుగున దూతల్ వచిరి యెసయ్య
చక్కని పాటల్ పాడిరి – 2

Pedha Vadla Vaari Kanya Mariyamma
Prema Gala Yesu Thalli Mariyamma
Prema Galla Yesu Thalli
Perellina Dheva Dhevude Yesayya
Prema Gala Avathaaram – 2
Svarga Dhvaraalu Therichiri Yesayya
Svarga Raaju Putta Gane Yesayya
Svarga Raaju Putta Gane
Saruguna Dhoothal Vachiri Yesayya
Chakkani Paatal Paadiri – 2

నువు బొయె దారి లొ యెరుశలెము – 2
గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య – 2
దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని – 2
దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య – 2

Nuvu Boye Dhaari Lo Yerushalemu – 2
Gudi Kaada Acham Malle Poola Thota Yesayya – 2
Dhoddu Dhoddu Baibilu Dhositlo Pettukoni – 2
Dhorolle Bayilelli Naade Yesayya – 2

రాజులకు రాజు పుట్టన్నయ్య – 2
రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య – 2
తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య – 2
తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య – 2

Raajulaku Raaju Puttannayya – 2
Raa Re Chuda Manam Elludham Annayya – 2
Thaaran Joochi Thoorpu Gyanul Annayya – 2
Tharali Naare Bethlahem Annayya – 2

పద ర పొదాము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదము రన్న – 2
శ్రి యెసన్న నట లొక రక్షకుడట – 2
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట – 2
పద ర హెయ్ పద ర హెయ్
పద ర పొదము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదాము రన్న

Padha Ra Podhaamu Ranna
Shri Yesuni Chuda
Padha Ra Podhamu Ranna – 2
Shri Yesanna Nata Loka Rakshakudata – 2
Lokul Amdharikayyo Eka Rakshakudata – 2
Padha Ra Hey Padha Ra Hey
Padha Ra Podhamu Ranna
Shri Yesuni Chuda
Padha Ra Podhaamu Ranna

Nazarethu Patnana Nagumalle Dharani MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 17 =