Raajula Raaju Raajula Raaju – రాజుల రాజు రాజుల రాజు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Released on: 16 Dec 2018

Raajula Raaju Raajula Raaju Lyrics In Telugu

రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు

రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన
బెత్లెహేము నగరులోన – 2

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు – 2

1. పరలోక మహిమను విడచి దేవాది దేవుడు
తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు
యేసయ్య నాకోసం తరలి వచ్చెను

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు

2. యూదయ దేశమునందు పరిశుద్ధుడు
యేసయ్య జన్మించె నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు
అర్పించి ఆరాధించి ఆనందించిరి

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు

Raajula Raaju Raajula Raaju Lyrics In English

Raajula Raaju Raajula Raaju Raajula Raaju
Raajula Raaju Janminchenu
Ee Lokaanike Velugu Thanu Thechchenu
Raajula Raaju

Raajula Raaju Janminchenu
Ee Lokaanike Velugu Thanu Thechchenu
Pashuvula Paakalona
Bethlehemu Nagarulona – 2

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu – 2

1. Paraloka Mahimanu Vidachi Devaadi Devudu
Thodundi Nannu Nadupa Naatho Nilichenu
Paraloka Mahimanu Vidachi Aascharyakarudu
Yesayya Naakosam Tharali Vachchenu

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu

2. Yoodaya Deshamunandu Parishuddhudu
Yesayya Janminche Naa Kosame
Bangaaram Saambraani Bolam Yesayyaku
Arpinchi Aaraadhinchi Aanandinchiri

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu

Watch Online

Raajula Raaju Raajula Raaju MP3 Song

Raajula Raaju Raajula Raajuu Lyrics In Telugu & English

రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు

Raajula Raaju Raajula Raaju Raajula Raaju
Raajula Raaju Janminchenu
Ee Lokaanike Velugu Thanu Thechchenu
Raajula Raaju

రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన
బెత్లెహేము నగరులోన – 2

Raajula Raaju Janminchenu
Ee Lokaanike Velugu Thanu Thechchenu
Pashuvula Paakalona
Bethlehemu Nagarulona – 2

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు – 2

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu – 2

1. పరలోక మహిమను విడచి దేవాది దేవుడు
తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు
యేసయ్య నాకోసం తరలి వచ్చెను

Paraloka Mahimanu Vidachi Devaadi Devudu
Thodundi Nannu Nadupa Naatho Nilichenu
Paraloka Mahimanu Vidachi Aascharyakarudu
Yesayya Naakosam Tharali Vachchenu

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu

2. యూదయ దేశమునందు పరిశుద్ధుడు
యేసయ్య జన్మించె నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు
అర్పించి ఆరాధించి ఆనందించిరి

Yoodaya Deshamunandu Parishuddhudu
Yesayya Janminche Naa Kosame
Bangaaram Saambraani Bolam Yesayyaku
Arpinchi Aaraadhinchi Aanandinchiri

జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు

Janminchenu Mana Raaraajudu
Udayinchenu Mana Rakshakudu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =