Na Yesu Raju Nakai Puttina Roju – నా యేసు రాజు నాకై పుట్టిన 82

Telugu Christian Song Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 12 Feb 2019

Na Yesu Raju Nakai Puttina Roju Lyrics In Telugu

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు – 2
క్రిస్మస్ పండుగ గుండె నిండగ – 2

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

1. పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పసిబాలునిగా పుట్టెను
పశువుల తోట్టెలో వింతగా

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

2. నమ్మిన వారికి నెమ్మదిని
ఇమ్ముగ నిచ్చి బ్రోవగా
ప్రతివారిని పిలిచెను
రక్షణ భాగ్యము నివ్వగా

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ – 2

Na Yesu Raju Nakai Puttina Roju Lyrics In English

Na Yesu Raaju
Nakai Puttina Roju – 2
Krismas Pamduga
Gumde Nimdaga – 2

Happy Happy Christmas
Merry Merry Christmas – 2

1. Paralokamune Vidichenu
Papini Nanu Karunimchenu
Pasibaluniga Puttenu
Pasuvula Tottelo Vimtaga – 2

Happy Happy Christmas
Merry Merry Christmas

2. Nammina Variki Nemmadini
Immuga Nichchi Brovaga
Prativarini Pilichenu
Rakshana Bagyamu Nivvaga – 2

Happy Happy Christmas
Merry Merry Christmas

Sambharakaramaina Christmas
Aanandhakaramaina Christmas
Aahlaadhakaramaina Christmas
Santhoshakaramaina Christmas – 2

Watch Online

Na Yesu Raju Nakai Puttina Roju MP3 Song

Na Yesu Raju Nakai Puttina Roju Lyrics In Telugu & English

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు – 2
క్రిస్మస్ పండుగ గుండె నిండగ – 2

Na Yesu Raaju
Nakai Puttina Roju – 2
Krismas Pamduga
Gumde Nimdaga – 2

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

Happy Happy Christmas
Merry Merry Christmas – 2

1. పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పసిబాలునిగా పుట్టెను
పశువుల తోట్టెలో వింతగా

Paralokamune Vidichenu
Papini Nanu Karunimchenu
Pasibaluniga Puttenu
Pasuvula Tottelo Vimtaga – 2

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

Happy Happy Christmas
Merry Merry Christmas

2. నమ్మిన వారికి నెమ్మదిని
ఇమ్ముగ నిచ్చి బ్రోవగా
ప్రతివారిని పిలిచెను
రక్షణ భాగ్యము నివ్వగా

Nammina Variki Nemmadini
Immuga Nichchi Brovaga
Prativarini Pilichenu
Rakshana Bagyamu Nivvaga – 2

హ్యాపి హ్యాపి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – 2

Happy Happy Christmas
Merry Merry Christmas

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ – 2

Sambharakaramaina Christmas
Aanandhakaramaina Christmas
Aahlaadhakaramaina Christmas
Santhoshakaramaina Christmas – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 4 =