Ne Papino Prabhuva Nannu – నే పాపినో ప్రభువా నన్ను 70

Telugu Christian Song Lyrics
Artist: Pulivarthi Dayasheela
Album: Telugu Solo Songs
Released on: 25 Feb 2023

Ne Papino Prabhuva Lyrics In Telugu

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా – 2

1. కరుణాలవాలా నీ మ్రోల నేలా
తల వాల్చి నిలిచేనులే – 2
దయ చూడు చాలా దురితాల ద్రోలా
నీ సాటి దైవంబు వేరెవ్వరూ
వేరెవ్వరూ

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా

2. వుదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై – 2
మోసావు సిలువ నీ ప్రేమ విలువ నా
తరమా చెల్లించ నా యేసువా నా యేసువా

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా

Ne Papino Prabhuva Lyrics In English

Ne Papino Prabhuva
Nannu Kavu Ma Deva
Ne Papino Prabhuva
Nannu Kavu Ma Deva – 2

1. Karunalavala Ni Mrola Nela
Tala Valci Nilicenule – 2
Daya Cudu Cala Duritala Drola
Ni Sati Daivambu Verevvaru
Verevvaru

Ne Papino Prabuva
Nannu Kavu Ma Deva
Ne Papino Prabuva
Nannu Kavu Ma Deva

2. Vudayincinavu Sadayunda Nivu
Mudamara Ma Korakai – 2
Mosavu Siluva Ni Prema Viluva Na
Tarama Cellinca Na Yesuva Na Yesuva

Ne Papino Prabuvaa
Nannu Kavu Ma Deva
Ne Paapino Prabhuva
Nannu Kavu Ma Deva

Watch Online

Ne Papino Prabhuva MP3 Song

Technician Information

Producer: Rev Jason Raj Kodavatikanti
Lyrics: Pulivarthi Dayasheela
Tune and Music : M. D. Jacobson
Vocals: Swarnalatha Jason Raj

Ne Papino Prabhuva Lyrics In Telugu & English

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా – 2

Ne Papino Prabhuva
Nannu Kavu Ma Deva
Ne Papino Prabhuva
Nannu Kavu Ma Deva – 2

1. కరుణాలవాలా నీ మ్రోల నేలా
తల వాల్చి నిలిచేనులే – 2
దయ చూడు చాలా దురితాల ద్రోలా
నీ సాటి దైవంబు వేరెవ్వరూ వేరెవ్వరూ

Karunalavala Ni Mrola Nela
Tala Valci Nilicenule – 2
Daya Cudu Cala Duritala Drola
Ni Sati Daivambu Verevvaru Verevvaru

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా

Ne Papino Prabuva
Nannu Kavu Ma Deva
Ne Papino Prabuva
Nannu Kavu Ma Deva

2. వుదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై – 2
మోసావు సిలువ నీ ప్రేమ విలువ నా
తరమా చెల్లించ నా యేసువా నా యేసువా

Vudayincinavu Sadayunda Nivu
Mudamara Ma Korakai – 2
Mosavu Siluva Ni Prema Viluva Na
Tarama Cellinca Na Yesuva Na Yesuva

నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా
నే పాపినో ప్రభువా
నన్ను కావు మా దేవా

Ne Papino Prabuvaa
Nannu Kavu Ma Deva
Ne Paapino Prabhuva
Nannu Kavu Ma Deva

Ne Papino Prabhuva MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − three =