Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 25 Oct 2022
Aa Patalu Padudam Aaa Natyamu Lyrics In Telugu
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
ప్రజలందరికి ప్రభువుద్భవించెను
పండుగ చేయుదము – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
1. కాలము సంపూర్ణమాయెను
లేఖనములు నెరవేరెను – 2
కన్య మరియ గర్భమున
క్రీస్తు యేసు జన్మించెను – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
2. సర్వోన్నతుని కుమారుడు
సమాధానమున కధిపతియు – 2
సర్వజనుల రక్షకుడు
సతతం స్తోత్రార్హుడు – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
Aa Patalu Padudam Aaa Natyamu Lyrics In English
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
Prajalandariki Prabhuvudbhavincenu
Panduga Ceyudamu – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
1. Kalamu Sampurnamayenu
Lekhanamulu Neraverenu – 2
Kanya Mariya Garbhamuna
Kristu Yesu Janmincenu – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
2. Sarvonnatuni Kumarudu
Samadhanamuna Kadhipatiyu – 2
Sarvajanula Raksakudu
Satataṁ Stotrarhudu – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
Watch Online
Aa Patalu Padudam Aaa Natyamu MP3 Song
Aaa Patalu Paduhama Lyrics In Telugu & English
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
ప్రజలందరికి ప్రభువుద్భవించెను
పండుగ చేయుదము – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
Prajalandariki Prabhuvudbhavincenu
Panduga Ceyudamu – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
1. కాలము సంపూర్ణమాయెను
లేఖనములు నెరవేరెను – 2
కన్య మరియ గర్భమున
క్రీస్తు యేసు జన్మించెను – 2
Kalamu Sampurnamayenu
Lekhanamulu Neraverenu – 2
Kanya Mariya Garbhamuna
Kristu Yesu Janmincenu – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
2. సర్వోన్నతుని కుమారుడు
సమాధానమున కధిపతియు – 2
సర్వజనుల రక్షకుడు
సతతం స్తోత్రార్హుడు – 2
Sarvonnatuni Kumarudu
Samadhanamuna Kadhipatiyu – 2
Sarvajanula Raksakudu
Satataṁ Stotrarhudu – 2
ఆఆఆ పాటలు పాడుదము
ఆఆఆ నాట్యము చేయుదము – 2
Aaa Patalu Padudamu
Aaa Natyamu Ceyudamu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,