Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 10 Nov 2022
Aakasam Veligindhi Ratri Lyrics In Telugu
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం – 2
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
1. పరలోక నాధుండు
లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు
మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్
నరరూప దాల్చాడు – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
2. పొలమందు కాపరులు
రాత్రివేళయందు
చలియందు తమ మందను
కాపుకాయుచు నుండగ
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
3. చూచారు ఘగనానా
ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ – 2
గాచారు ప్రభురాజున్
మ్రొక్కికాంతులతో – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
Aakasam Veligindhi Ratri Lyrics In English
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
Paralokam Virisindi Gana Pratiganam – 2
Sarvonnatamaina Sthalamulalo
Ghana Devunike Mahima
Ayana Kistulaina Manujulaku
Bhumida Samadhanamu
Kalugunugaka Kalugunugaka Halleluyani – 2
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
1. Paraloka Nadhundu
Lokanni Preminci
Parasutudai Puttadu
Mariyama Garbhamanduna – 2
Dharapapi Raksimpan
Nararupa Dalcadu – 2
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
2. Polamandu Kaparulu
Ratrivelayandu
Caliyandu Tama Mandanu
Kapukayucu Nundaga – 2
Erigince Subhavarta
Duta Gollalaku – 2
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
3. Cucaru Ghaganana
Oka Tara Jnanulu
Ceraru A Tara Venta
Betlehemu Gramamun – 2
Gacaru Prabhurajun
Mrokkikantulato – 2
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
Watch Online
Aakasam Veligindhi Ratri MP3 Song
Akasam Veligindi Ratri Velalo Lyrics In Telugu & English
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం – 2
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
Paralokam Virisindi Gana Pratiganam – 2
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని – 2
Sarvonnatamaina Sthalamulalo
Ghana Devunike Mahima
Ayana Kistulaina Manujulaku
Bhumida Samadhanamu
Kalugunugaka Kalugunugaka Halleluyani – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
1. పరలోక నాధుండు
లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు
మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్
నరరూప దాల్చాడు – 2
Paraloka Nadhundu
Lokanni Preminci
Parasutudai Puttadu
Mariyama Garbhamanduna – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
Dharapapi Raksimpan
Nararupa Dalcadu – 2
2. పొలమందు కాపరులు
రాత్రివేళయందు
చలియందు తమ మందను
కాపుకాయుచు నుండగ – 2
Polamandu Kaparulu
Ratrivelayandu
Caliyandu Tama Mandanu
Kapukayucu Nundaga – 2
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు – 2
Erigince Subhavarta
Duta Gollalaku – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
3. చూచారు ఘగనానా
ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ – 2
Cucaru Ghaganana
Oka Tara Jnanulu
Ceraru A Tara Venta
Betlehemu Gramamun – 2
గాచారు ప్రభురాజున్
మ్రొక్కికాంతులతో – 2
Gacaru Prabhurajun
Mrokkikantulato – 2
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
Akasam Veligindi Ratri Velalo
Bhulokam Nindindi Santi Santosam
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Aakasam Veligindhi Ratri, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,