Rathri Nedu Rakshakundu Velise – రాత్రి నేడు రక్షకుండు వెలిసె

Telugu Christian Songs Lyrics
Artist: Sundara Rao
Album: Telugu Christmas Songs
Released on: 21 Dec 2021

Rathri Nedu Rakshakundu Velise Lyrics In Telugu

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా
ఈ పాపి రక్షణార్ధమై – 2

1. లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను – 2
ఇతండె దేవుడాయెను – 6

2. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము – 2
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ – 3

3. ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను – 2
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను – 3

4. పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా – 2
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా – 3

5. లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను – 2
ఇతండె దేవుడాయెను – 6

Rathri Nedu Rakshakundu Velise Lyrics In English

Raathri Nedu Rakshakundu Velise Vinthagaa
Nedentho Modamondagaa
Ee Paapi Rakshanaardhamai – 2

1. Loka Paapamella Thanadu Shirassu Mosenu
Loka Naathudai Mariyakavatharinchenu – 2
Ithande Devudaayenu – 6

2. Bethlahemu Graamamentha Punya Graamamu
Yesu Raajukesi Pette Pashula Kottamu – 2
Ee Naade Manaku Pandaga
Raarandi Aadi Paadaga – 3

3. Aakashaana Thaara Okati Bayalu Derenu
Thoorpu Nundi Gnaanulaku Daari Choopenu – 2
Chinnaari Yesu Baabunu
Kallaara Choosi Murisenu – 3

4. Polamuloni Gollavaari Kanula Mundara
Gaabriyelu Dootha Thelipe Vaartha Mundugaa – 2
Meramma Jola Paadagaa
Jagaalu Paravashinchegaa – 3

5. Lokamulo Kreesthu Prabhuni Thaaki Mokkenu
Boodiganthamula Kreesthu Peru Nilichenu – 2
Ithande Devudaayenu – 6

Watch Online

Rathri Nedu Rakshakundu Velise MP3 Song

Technician Information

Lyrics : Smt. K. Sundara Rao
Music : K. Chandrashekhar
Album : Andaala Thara
Leo Music Club

Raathri Nedu Rakshakundu Velise Lyrics In Telugu & English

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా
ఈ పాపి రక్షణార్ధమై – 2

Raathri Nedu Rakshakundu Velise Vinthagaa
Nedentho Modamondagaa
Ee Paapi Rakshanaardhamai – 2

1. లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను – 2
ఇతండె దేవుడాయెను – 6

Loka Paapamella Thanadu Shirassu Mosenu
Loka Naathudai Mariyakavatharinchenu – 2
Ithande Devudaayenu – 6

2. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము – 2
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ – 3

Bethlahemu Graamamentha Punya Graamamu
Yesu Raajukesi Pette Pashula Kottamu – 2
Ee Naade Manaku Pandaga
Raarandi Aadi Paadaga – 3

3. ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను – 2
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను – 3

Aakashaana Thaara Okati Bayalu Derenu
Thoorpu Nundi Gnaanulaku Daari Choopenu – 2
Chinnaari Yesu Baabunu
Kallaara Choosi Murisenu – 3

4. పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా – 2
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా – 3

Polamuloni Gollavaari Kanula Mundara
Gaabriyelu Dootha Thelipe Vaartha Mundugaa – 2
Meramma Jola Paadagaa
Jagaalu Paravashinchegaa – 3

5. లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను – 2
ఇతండె దేవుడాయెను – 6

Lokamulo Kreesthu Prabhuni Thaaki Mokkenu
Boodiganthamula Kreesthu Peru Nilichenu – 2
Ithande Devudaayenu – 6

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 17 =