Kalvari Lona Chesina Yagam – కల్వరిలోన చేసిన యాగం

Telugu Christian Songs Lyrics
Artist: Sayaram Gattu
Album: Loka Rakshakudu
Released on: 13 Mar 2020

Kalvari Lona Chesina Yagam Lyrics In Telugu

కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం – 2
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం – 2

1. ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు – 2

దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని – 2
(కల్వరిలోన…)

2. ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను – 2

నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి – 2
(కల్వరిలోన…)

3. సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం – 2

అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను – 2
(కల్వరిలోన…)

Kalvari Lona Chesina Yagam Lyrics In English

Kalvarilona Chesina Yaagam
Maranamu Gelichina Nee Yokka Thyaagam – 2
Kadigi Vesenu Naadu Paapam
Nilipe Naalo Nee Swaroopam – 2

1. Aa Paapulu Alupe Leka Ninu Kottina Debbalu
Tholaginche Naapai Unna Aa Ghora Shaapaalu
Parishuddha Dehamupai Chelaregenu Koradaalu
Naaloni Rogaalakai Pondithivaa Gaayaalu – 2

Daiva Suthudave Aina Gaani
Kanikaramu Veedavu Aela Kshanamainaa Gaani – 2
(Kalvarilona…)

2. Ae Dosham Leni Deham Mosenu Siluva Bhaaram
Raddaayenu Naalo Neram Thagginchenu Naa Bhaaram
Nuvvu Pondina Avamaanam Nanu Unnathi Cherchenu
Chindinchina Needu Raktham Parishuddhuni Chesenu – 2

Ninne Baligaa Nuvvu Maarchukuntivi
Nannu Rakshinchutaku Vedana Padithivi – 2
(Kalvarilona…)

3. Siluvalo Vrelaaduthu Nuvvu Pondina Daahamu
Andinchenu Naa Korakai Aa Jeeva Jalamu
Katinulugaa Maari Neeku Andinchina Aa Chedu
Nimpenu Naalo Madhuram Tholaginche Naa Kutilam – 2

Adhikaarame Leni Maranamu Nilichenu
Ninnu Thaakendunu Anumathi Korenu – 2
(Kalvarilona…)

Watch Online

Kalvari Lona Chesina Yagam MP3 Song

Technician Information

Lyrics, Tune, & Producer Sayaram Gattu
Sung By Harini Ivaturi
Music: Immanuel Rajesh
Creative Head: Symon Peter
Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
Mix & Master: Vincent Raj (Vincey Studios)

Kalvari Lona Chesina Lyrics In Telugu & English

కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం – 2
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం – 2

Kalvari Lona Chesina Yaagam
Maranamu Gelichina Nee Yokka Thyaagam – 2
Kadigi Vesenu Naadu Paapam
Nilipe Naalo Nee Swaroopam – 2

1. ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు – 2

Aa Paapulu Alupe Leka Ninu Kottina Debbalu
Tholaginche Naapai Unna Aa Ghora Shaapaalu
Parishuddha Dehamupai Chelaregenu Koradaalu
Naaloni Rogaalakai Pondithivaa Gaayaalu – 2

దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని – 2
(కల్వరిలోన…)

Daiva Suthudave Aina Gaani
Kanikaramu Veedavu Aela Kshanamainaa Gaani – 2
(Kalvarilona…)

2. ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను – 2

Ae Dosham Leni Deham Mosenu Siluva Bhaaram
Raddaayenu Naalo Neram Thagginchenu Naa Bhaaram
Nuvvu Pondina Avamaanam Nanu Unnathi Cherchenu
Chindinchina Needu Raktham Parishuddhuni Chesenu – 2

నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి – 2
(కల్వరిలోన…)

Ninne Baligaa Nuvvu Maarchukuntivi
Nannu Rakshinchutaku Vedana Padithivi – 2
(Kalvarilona…)

3. సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం – 2

Siluvalo Vrelaaduthu Nuvvu Pondina Daahamu
Andinchenu Naa Korakai Aa Jeeva Jalamu
Katinulugaa Maari Neeku Andinchina Aa Chedu
Nimpenu Naalo Madhuram Tholaginche Naa Kutilam – 2

అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను – 2
(కల్వరిలోన…)

Adhikaarame Leni Maranamu Nilichenu
Ninnu Thaakendunu Anumathi Korenu – 2
(Kalvarilona…)

Kalvari Lona Chesina Yagam, Kalvari Lona Chesina Yagam Song,

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Kalvari Lona Chesina, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − fifteen =