Porli Porli Paruthundhi Karuna – పొర్లి పొర్లి పారుతోంది

Telugu Christian Songs Lyrics
Artist: Praveen
Album: Athisundharudu
Released on: 20 Jun 2023

Porli Porli Paruthundhi Karuna Lyrics In Telugu

పొర్లి పొర్లి పారుతోంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది – 2

రుధిరమది యేసు – 3
రుధిరమది…

1. నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును… కడిగివేయును – 2
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును – 2
చేయును శుద్ధి చేయును శుద్ధి – 4
(పొర్లి…)

2. రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు… పాపము పోదు – 2
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు – 2
గలదు జీవము గలదు జీవము – 4
(పొర్లి…)

3. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే
యాగ పశువిదే… యాగ పశువిదే – 2
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము – 2
రక్తము యేసు రక్తము యేసు – 4
(పొర్లి…)

4. చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము… పిల్ల రుధిరము – 2
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము – 2
మోక్షం ఉచితం మోక్షం ఉచితం – 4
(పొర్లి…)

Porli Porli Paruthundhi Karuna Lyrics In English

Porli Paaruthundi Karunaa Nadi
Kalvarilo Yesu Swaami Rudhiramadi – 2

Rudhiramadi Yesu – 3
Rudhiramadi…

1. Nindiyunna Paapamantha Kadigiveyunu
Kadigiveyunu… Kadigiveyunu – 2
Randi Munugudindu Paapa Shuddhi Cheyunu – 2
Cheyunu Shuddhi Cheyunu Shuddhi – 4
(Porli…)

2. Rakthamu Chindinchakunda Paapamu Podu
Paapamu Podu… Paapamu Podu – 2
Aa Mukthidaatha Rakthamande Jeevamu Galadu – 2
Galadu Jeevamu Galadu Jeevamu – 4
(Porli…)

3. Vishwa Paapamulanu Mose Yaaga Pashuvade
Yaaga Pashuvade… Yaaga Pashuvade – 2
Kosi Cheelchi Nadiyai Paare Yesu Rakthamu – 2
Rakthamu Yesu Rakthamu Yesu – 4
(Porli…)

4. Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu
Pilla Rudhiramu… Gorrepilla Rudhiramu – 2
Rammu Rammu Uchithamu Ee Mukthi Mokshamu – 2
Mokshamu Uchithamu Mokshamu Uchithamu – 4
(Porli…)

Watch Online

Porli Porli Paruthundhi Karuna MP3 Song

Porli Porli Paruthundhi Karuna Lyrics In Telugu & English

పొర్లి పొర్లి పారుతోంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది – 2

Porli Porli Paruthundhi Karuna Nadi
Kalvarilo Yesu Swaami Rudhiramadi – 2

రుధిరమది యేసు – 3
రుధిరమది…

Rudhiramadi Yesu – 3
Rudhiramadi…

1. నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును… కడిగివేయును – 2
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును – 2
చేయును శుద్ధి చేయును శుద్ధి – 4
(పొర్లి…)

Nindiyunna Paapamantha Kadigiveyunu
Kadigiveyunu… Kadigiveyunu – 2
Randi Munugudindu Paapa Shuddhi Cheyunu – 2
Cheyunu Shuddhi Cheyunu Shuddhi – 4
(Porli…)

2. రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు… పాపము పోదు – 2
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు – 2
గలదు జీవము గలదు జీవము – 4
(పొర్లి…)

Rakthamu Chindinchakunda Paapamu Podu
Paapamu Podu… Paapamu Podu – 2
Aa Mukthidaatha Rakthamande Jeevamu Galadu – 2
Galadu Jeevamu Galadu Jeevamu – 4
(Porli…)

3. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే
యాగ పశువిదే… యాగ పశువిదే – 2
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము – 2
రక్తము యేసు రక్తము యేసు – 4
(పొర్లి…)

Vishwa Paapamulanu Mose Yaaga Pashuvade
Yaaga Pashuvade… Yaaga Pashuvade – 2
Kosi Cheelchi Nadiyai Paare Yesu Rakthamu – 2
Rakthamu Yesu Rakthamu Yesu – 4
(Porli…)

4. చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము… పిల్ల రుధిరము – 2
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము – 2
మోక్షం ఉచితం మోక్షం ఉచితం – 4
(పొర్లి…)

Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu
Pilla Rudhiramu… Gorrepilla Rudhiramu – 2
Rammu Rammu Uchithamu Ee Mukthi Mokshamu – 2
Mokshamu Uchithamu Mokshamu Uchithamu – 4
(Porli…)

Porli Porli Paruthundhi Karuna Nadhi Mp3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =