Shramalanu Pomdhe Shree – శ్రమలను పొందె శ్రీ యేసుడు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Songs Telugu
Released on: 28 Jul 2020

Shramalanu Pomdhe Shree Yaesudu Lyrics In Telugu

(పల్లవి)
శ్రమలను పొందె శ్రీ యేసుడు
నీ కొరకై సిలువలో

1. సదయుడు ప్రేమించె
శత్రువైన నిన్ను
దూరస్థుడవైన నీ యెడల
దయచూపించె

వహించె నీ శాపం
భరించె నీ పాపం
నీ మనస్సు మార్చుకొనిన
సంతసించును ప్రభుయేసు

2. దొంగవై నీవున్నా
దురితంబులెన్నున్నా
దోషంబుల క్షమియించు
తన సిలువ రక్తముతో

తెరచెనుగా నీ కొరకు
పరలోక ద్వారము
నెమ్మది నిచ్చును నీకు
యేసుని విశ్వసించిన

3. ఎవరేసు రక్తములో
కడుగబడెదరో
వారే చేరెదరు
తన సంఘమునందు

అంగీకరించుము యేసును నీవు
కలిగించు నీకు తృప్తిని
నేడే నీ వాయనను వేడు

4. సిలువపై యేసు
సర్వ మర్పించె
నీ రక్షణ కొరకు
క్రయము చెల్లించె

యేసునకు నీవు ఏమియ్యగలవు?
తెరువు నీ హృదయ ద్వారమును
నేడే ప్రవేశించును తాను

Shramalanu Pomdhe Shree Yesudu Lyrics In English

(Chorus)
Shramalanu Pomdhe Shree Yaesudu
Nee Korakai Siluvaloa

1. Sadhayudu Praemimch
Shathruvaina Ninnu
Dhoorasthudavaina Nee Yedala
Dhayachoopimche

Vahimche Nee Shaapm
Bharimche Nee Paapm
Nee Manassu Maarchukonina
Smthasimchunu Prabhuyaesu

2. Dhomgavai Neevunnaa
Dhurithmbulennunnaa
Dhoashmbula Kshmiyimchu
Thana Siluva Rakthamuthoa

Therachenugaa Nee Koraku
Paraloaka Dhvaaramu
Nemmadhi Nichchunu Neeku
Yaesuni Vishvasimchin

3. Evaraesu Rakthamuloa
Kadugabadedharoa
Vaarae Chaeredharu
Thana Smghamunmdhu

Amgeekarimchumu Yaesunu Neevu
Kaligimchu Neeku Thrupthini
Naedae Nee Vaayananu Vaedu

4. Siluvapai Yaesu
Sarva Marpimche
Nee Rakshna Koraku
Krayamu Chellimche

Yaesunaku Neevu Aemiyyagalavu?
Theruvu Nee Hrudhaya Dhvaaramunu
Naedae Pravaeshimchunu Thaanu

Watch Online

Shramalanu Pomdhe Shree Yaesudu MP3 Song

Shramalanu Pomdhe Shree Yaesudu Lyrics In Telugu & English

(పల్లవి)
శ్రమలను పొందె శ్రీ యేసుడు
నీ కొరకై సిలువలో

(Chorus)
Shramalanu Pomdhe Shree Yaesudu
Nee Korakai Siluvaloa

1. సదయుడు ప్రేమించె
శత్రువైన నిన్ను
దూరస్థుడవైన నీ యెడల
దయచూపించె

Sadhayudu Praemimch
Shathruvaina Ninnu
Dhoorasthudavaina Nee Yedala
Dhayachoopimche

వహించె నీ శాపం
భరించె నీ పాపం
నీ మనస్సు మార్చుకొనిన
సంతసించును ప్రభుయేసు

Vahimche Nee Shaapm
Bharimche Nee Paapm
Nee Manassu Maarchukonina
Smthasimchunu Prabhuyaesu

2. దొంగవై నీవున్నా
దురితంబులెన్నున్నా
దోషంబుల క్షమియించు
తన సిలువ రక్తముతో

Dhomgavai Neevunnaa
Dhurithmbulennunnaa
Dhoashmbula Kshmiyimchu
Thana Siluva Rakthamuthoa

తెరచెనుగా నీ కొరకు
పరలోక ద్వారము
నెమ్మది నిచ్చును నీకు
యేసుని విశ్వసించిన

Therachenugaa Nee Koraku
Paraloaka Dhvaaramu
Nemmadhi Nichchunu Neeku
Yaesuni Vishvasimchin

3. ఎవరేసు రక్తములో
కడుగబడెదరో
వారే చేరెదరు
తన సంఘమునందు

Evaraesu Rakthamuloa
Kadugabadedharoa
Vaarae Chaeredharu
Thana Smghamunmdhu

అంగీకరించుము యేసును నీవు
కలిగించు నీకు తృప్తిని
నేడే నీ వాయనను వేడు

Amgeekarimchumu Yaesunu Neevu
Kaligimchu Neeku Thrupthini
Naedae Nee Vaayananu Vaedu

4. సిలువపై యేసు
సర్వ మర్పించె
నీ రక్షణ కొరకు
క్రయము చెల్లించె

Siluvapai Yaesu
Sarva Marpimche
Nee Rakshna Koraku
Krayamu Chellimche

యేసునకు నీవు ఏమియ్యగలవు?
తెరువు నీ హృదయ ద్వారమును
నేడే ప్రవేశించును తాను

Yaesunaku Neevu Aemiyyagalavu?
Theruvu Nee Hrudhaya Dhvaaramunu
Naedae Pravaeshimchunu Thaanu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 1 =