Praise and Worship Songs
Artist: Bro. Anil Kumar
Album: Hosanna Ministries Songs
Released on: 1 Sep 2017
Abrahaamu Devudavu Issaku Lyrics In Telugu
అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
1. అబ్రహాము విశ్వాసముతొ స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను – 2
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను – 2
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను – 2
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
Abrahaamu Devudavu Issaku Lyrics In English
Abrahamu Devudavu Issaku Devudavu
Yakobu Devudavu Naku Calina Devudavu
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
1. Abrahamu Visvasamuto Sva Desamu Vidacenu
Punadulu Gala Pattanamunakai Veci Jivincenu – 2
Abrahamuku Calina Devudu Nive Nayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
2. Issaku Vidheyudai Baliyagamayenu
Vagdhananni Batti Mrtudai Lecenu – 2
Issakuku Calina Devudu Nivenayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
3. Yakobu Mosagadai Tandri Intini Vidacenu
Yakobu Israyelai Tandri Intiki Cerenu – 2
Yakobuku Calina Devudu Nivenayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
Watch Online
Abrahaamu Devudavu Issaku MP3 Song
Abrahaamu Devudavu Issaku Lyrics In English
అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
Abrahamu Devudavu Issaku Devudavu
Yakobu Devudavu Naku Calina Devudavu
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
1. అబ్రహాము విశ్వాసముతొ స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను – 2
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
Abrahamu Visvasamuto Sva Desamu Vidacenu
Punadulu Gala Pattanamunakai Veci Jivincenu – 2
Abrahamuku Calina Devudu Nive Nayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను – 2
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
Issaku Vidheyudai Baliyagamayenu
Vagdhananni Batti Mrtudai Lecenu – 2
Issakuku Calina Devudu Nivenayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను – 2
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా – 2
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా – 2
Yakobu Mosagadai Tandri Intini Vidacenu
Yakobu Israyelai Tandri Intiki Cerenu – 2
Yakobuku Calina Devudu Nivenayya – 2
Yesayya Na Yesayya Yesayya Na Yesayya – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,