Telugu Christian Songs Lyrics
Artist: Ravi Vincent
Album: Telugu Faith Songs
Released on: 12 Jan 2023
Jeevamaina Yesu Nalo Lyrics In Telugu
జీవమైన యేసు నాలో ప్రవహించాలి
నిత్య జీవమైన యేసు నాలో ప్రవహించాలి – 2
1. ఆ జీవమే నిత్య జీవమిచ్చును
ఆ జీవమే రక్షణను ఇచ్చును – 2
ఆ జీవమే స్వస్థత నిచ్చును – 2
ఆ జీవమే విడుదల నిచ్చును – 2
2. ఆ జీవమే నిత్య ఆదరణ ఇచ్చును
ఆ జీవమే ధైర్యము ఇచ్చును – 2
ఆ జీవమే బలమునిచ్చును – 2
ఆ జీవమే ఆలోచనిచ్చును – 2
3. ఆ జీవమే శిష్యులను చేయును
ఆ జీవమే సాక్ష్యులను చేయును – 2
ఆ జీవమే అభిషేకమిచ్చును – 2
ఆ జీవమే ఉజ్జివమిచ్చును – 2
Jeevamaina Yesu Nalo Lyrics In English
Jivamaina Yesu Nalo Pravahincali
Nitya Jivamaina Yesu Nalo Pravahincali – 2
1. A Jivame Nitya Jivamiccunu
A Jivame Raksananu Iccunu – 2
A Jivame Svasthata Niccunu – 2
A Jivame Vidudala Niccunu – 2
2. A Jivame Nitya Adarana Iccunu
A Jivame Dhairyamu Iccunu – 2
A Jivame Balamuniccunu – 2
A Jivame Alocaniccunu – 2
3. A Jivame Sisyulanu Ceyunu
A Jivame Saksyulanu Ceyunu – 2
A Jivame Abhisekamiccunu – 2
A Jivame Ujjivamiccunu – 2
Watch Online
Jeevamaina Yesu Nalo MP3 Song
Jeevamaina Yesu Nalo Pravahinche Lyrics In Telugu & English
జీవమైన యేసు నాలో ప్రవహించాలి
నిత్య జీవమైన యేసు నాలో ప్రవహించాలి – 2
Jivamaina Yesu Nalo Pravahincali
Nitya Jivamaina Yesu Nalo Pravahincali – 2
1. ఆ జీవమే నిత్య జీవమిచ్చును
ఆ జీవమే రక్షణను ఇచ్చును – 2
ఆ జీవమే స్వస్థత నిచ్చును – 2
ఆ జీవమే విడుదల నిచ్చును – 2
A Jivame Nitya Jivamiccunu
A Jivame Raksananu Iccunu – 2
A Jivame Svasthata Niccunu – 2
A Jivame Vidudala Niccunu – 2
2. ఆ జీవమే నిత్య ఆదరణ ఇచ్చును
ఆ జీవమే ధైర్యము ఇచ్చును – 2
ఆ జీవమే బలమునిచ్చును – 2
ఆ జీవమే ఆలోచనిచ్చును – 2
A Jivame Nitya Adarana Iccunu
A Jivame Dhairyamu Iccunu – 2
A Jivame Balamuniccunu – 2
A Jivame Alocaniccunu – 2
3. ఆ జీవమే శిష్యులను చేయును
ఆ జీవమే సాక్ష్యులను చేయును – 2
ఆ జీవమే అభిషేకమిచ్చును – 2
ఆ జీవమే ఉజ్జివమిచ్చును – 2
A Jivame Sisyulanu Ceyunu
A Jivame Saksyulanu Ceyunu – 2
A Jivame Abhisekamiccunu – 2
A Jivame Ujjivamiccunu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,