Prabhu Mora Vinava Nee – ప్రభు మొర వినవా నీ కొరకే

Telugu Christian Songs Lyrics
Artist: Suseela P
Album: Telugu Faith Songs
Released on: 10 Apr 2020

Prabhu Mora Vinava Nee Lyrics In Tamil

ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా – 2

1. నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా – 2
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

2. ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ – 2
చక్కని ప్రభు నీ మోము జూడ – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

3. మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే – 2
స్తుతికి కారణభూతుడా నీవే – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

Prabhu Mora Vinava Nee Lyrics In English

Prabhu Mora Vinava
Prabhu Mora Vinava
Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa – 2

1. Naadu Praanamu Thalladillagaa
Bhoodiganthamula Nundiyegaa – 2
Morra Pettuchunti Neekegaa – 2

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

2. Ekkaleni Etthaina Konda
Ekkinchumu Nanu Parishuddha Konda – 2
Chakkani Prabhu Nee Momu Jooda – 2

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

3. Mithrudaa Naa Aashraya Neeve
Shathruvula Yeda Naa Kota Neeve – 2
Sthuthiki Kaaranabhoothuda Neeve – 2

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

Watch Online

Prabhu Mora Vinava Nee MP3 Song

Prabhu Mora Vinava Nee Lyrics In Tamil & English

ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా – 2

Prabhu Mora Vinava
Prabhu Mora Vinava
Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa – 2

1. నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా – 2
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా – 2

Naadu Praanamu Thalladillagaa
Bhoodiganthamula Nundiyegaa – 2
Morra Pettuchunti Neekegaa – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

2. ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ – 2
చక్కని ప్రభు నీ మోము జూడ – 2

Ekkaleni Etthaina Konda
Ekkinchumu Nanu Parishuddha Konda – 2
Chakkani Prabhu Nee Momu Jooda – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

3. మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే – 2
స్తుతికి కారణభూతుడా నీవే – 2

Mithrudaa Naa Aashraya Neeve
Shathruvula Yeda Naa Kota Neeve – 2
Sthuthiki Kaaranabhoothuda Neeve – 2

నీ కొరకే నేను వెదకేను దేవా
నా కొకసారి కనిపించ రావా
నా కొకసారి కనిపించ రావా

Nee Korake Nenu Vedakenu Devaa
Naa Kokasaari Kanipincha Raavaa
Naa Kokasaari Kanipincha Raavaa

Song Description:
Telugu Christian Songs, Prabhu Mora Vinava Nee, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 3 =