Abednago Shadraku Mesheku – అబేద్నగో షడ్రకు మెషెకు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Sunday School Songs
Released on: 19 Mar 2019

Abednago Shadraku Mesheku Lyrics In Telugu

అబేద్నగో, షడ్రకు, మెషెకు
వచ్చిపడెనే పెద్ద చిక్కు – 2
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ
సాతాను ప్లే చేసె ట్రిక్కు! – 2

అబేద్నగో, షడ్రకు, మెషెకు
వచ్చిపడెనే పెద్ద చిక్కు

యేడంతలు వేడిని పెంచిన
అగ్నిలో మమ్మును కాల్చిన! – 2
నీ ప్రతిమంటే మాకులేదు లెక్క!
మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా! – 2

అబేద్నగో, షడ్రకు, మెషెకు
సాతానుకు పెట్టినారు చెక్కు! – 2

Abednago Shadraku Mesheku Lyrics In English

Abednago, Shadraku, Mesheku
Vacchipadene Pedda Chikku – 2
Raaju Pratimaku Mrokkamantu
Saataanu Play Chese Trikku! – 2

Abednago, Shadraku, Mesheku
Vacchipadene Pedda Chikku

Yedantalu Vedini Penchina
Agnilo Mammunu Kaalchina! – 2
Nee Pratimante Maakuledu Lekka!
Mrokkamantu Cheppinaaru Yenchakkaa! – 2

Abednago, Shadraku, Mesheku
Saataanuku Pettinaaru Chekku! – 2

Watch Online

Abednago Shadraku Mesheku MP3 Song

Abednago Shadraku Mesheku Lyrics In Telugu & English

అబేద్నగో, షడ్రకు, మెషెకు
వచ్చిపడెనే పెద్ద చిక్కు – 2
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ
సాతాను ప్లే చేసె ట్రిక్కు! – 2

Abednago, Shadraku, Mesheku
Vacchipadene Pedda Chikku – 2
Raaju Pratimaku Mrokkamantu
Saataanu Play Chese Trikku! – 2

అబేద్నగో, షడ్రకు, మెషెకు
వచ్చిపడెనే పెద్ద చిక్కు

Abednago, Shadraku, Mesheku
Vacchipadene Pedda Chikku

యేడంతలు వేడిని పెంచిన
అగ్నిలో మమ్మును కాల్చిన! – 2
నీ ప్రతిమంటే మాకులేదు లెక్క!
మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా! – 2

Yedantalu Vedini Penchina
Agnilo Mammunu Kaalchina! – 2
Nee Pratimante Maakuledu Lekka!
Mrokkamantu Cheppinaaru Yenchakkaa! – 2

అబేద్నగో, షడ్రకు, మెషెకు
సాతానుకు పెట్టినారు చెక్కు! – 2

Abednago, Shadraku, Mesheku
Saataanuku Pettinaaru Chekku! – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + three =