Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Released on: 20 Jun 2023
Manavula Melu Koraku Lyrics In Telugu
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
1. కానాయను నూరిలో మన కర్త
చూచెఁ బెండ్లిని – 2
పానముగను ద్రాక్షరసము
దాన మొసఁగెఁ బ్రీతిని – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
2. యేసూ వీరిద్దరిని
ఏకముగాఁ జేయుమీ – 2
దాసులుగను జేసి వీరి
దోసము లెడబాపుమీ – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
3. కర్త వీరలకు భార్య
భర్తల ప్రేమంబును – 2
బూర్తిగ నీ విచ్చి వీరిఁ
బొందుగాను నడుపుమీ – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
4. భక్తియు విశ్వాస ప్రేమలు
భావమందు వ్రాయుమీ – 2
ముక్తి సరణి వెదక వీరి
భక్తి మిగులఁ జేయుఁమీ – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Manavula Melu Koraku Lyrics In English
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Maanugao Kalyaana Padhdhathi
Mahini Nirnayimchegaa – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
1. Kaanaayanu Nooriloa Mana Kartha
Choocheao Bemdlini – 2
Paanamuganu Dhraakshrasamu
Dhaana Mosaogeao Breethini – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
2. Yaesoo Veeridhdharini
Aekamugaaao Jaeyumee – 2
Dhaasuluganu Jaesi Veeri
Dhoasamu Ledabaapumee – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
3. Kartha Veeralaku Bhaarya
Bharthala Praemmbunu – 2
Boorthiga Nee Vichchi Veeriao
Bomdhugaanu Nadupumee – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
4. Bhakthiyu Vishvaasa Praemalu
Bhaavammdhu Vraayumee – 2
Mukthi Sarani Vedhaka Veeri
Bhakthi Migulao Jaeyuaomee – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Maanugao Kalyaana Padhdhathi
Mahini Nirnayimchegaa – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Watch Online
Manavula Melu Koraku MP3 Song
Manavula Melu Koraku Lyrics In Telugu & English
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా – 2
Manavula Melu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Maanugao Kalyaana Padhdhathi
Mahini Nirnayimchegaa – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
1. కానాయను నూరిలో మన కర్త
చూచెఁ బెండ్లిని – 2
పానముగను ద్రాక్షరసము
దాన మొసఁగెఁ బ్రీతిని – 2
Kaanaayanu Nooriloa Mana Kartha
Choocheao Bemdlini – 2
Paanamuganu Dhraakshrasamu
Dhaana Mosaogeao Breethini – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
2. యేసూ వీరిద్దరిని
ఏకముగాఁ జేయుమీ – 2
దాసులుగను జేసి వీరి
దోసము లెడబాపుమీ – 2
Yaesoo Veeridhdharini
Aekamugaaao Jaeyumee – 2
Dhaasuluganu Jaesi Veeri
Dhoasamu Ledabaapumee – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
3. కర్త వీరలకు భార్య
భర్తల ప్రేమంబును – 2
బూర్తిగ నీ విచ్చి వీరిఁ
బొందుగాను నడుపుమీ – 2
Kartha Veeralaku Bhaarya
Bharthala Praemmbunu – 2
Boorthiga Nee Vichchi Veeriao
Bomdhugaanu Nadupumee – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
4. భక్తియు విశ్వాస ప్రేమలు
భావమందు వ్రాయుమీ – 2
ముక్తి సరణి వెదక వీరి
భక్తి మిగులఁ జేయుఁమీ – 2
Bhakthiyu Vishvaasa Praemalu
Bhaavammdhu Vraayumee – 2
Mukthi Sarani Vedhaka Veeri
Bhakthi Migulao Jaeyuaomee – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Maanugao Kalyaana Padhdhathi
Mahini Nirnayimchegaa – 2
మానవుల మేలు కొరకు
జ్ఞానియైన దేవుఁడు – 2
Maanavula Maelu Koraku
Jnyaaniyaina Dhaevuaodu – 2
Manavula Melu Koraku MP3 Song Download
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,