Kaluvari Giri Siluvalo – కలువరి గిరి సిలువలో పలు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs

Kaluvari Giri Siluvalo Palu Lyrics In Telugu

కలువరి గిరి సిలువలో పలు
శ్రమలు పొందిన దైవమా – 2

విశ్వ మానవ శాంతి కోసం
ప్రాణమిచ్చిన జీవమా – 2
యేసు దేవా నీదు త్యాగం
వివరింప తరమా – 2

కలువరి గిరి సిలువలో పలు
శ్రమలు పొందిన దైవమా

1. కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా – 2
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా – 2
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – 2
(కలువరి…)

2. జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా – 2
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా – 2
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – 2
(కలువరి…)

Kaluvari Giri Siluvalo Palu Lyrics In English

Kaluvari Giri Siluvalo Palu
Shramalu Pondina Daivamaa – 2

Vishwa Maana Shaanthi Kosam
Praanamichchina Jeevamaa – 2
Yesu Devaa Needu Thyaagam
Vivarimpa Tharamaa – 2

Kaluvari Giri Siluvalo Palu
Shramalu Pondina Daivamaa

1. Karuna Leni Katina Lokam Kakshyatho Siluvesinaa – 2
Karuna Chindu Momupaina Gelitho Ummesinaa – 2
Mullathona Makutamalli
Needu Shiramuna Nunchinaa – 2
(Kaluvari…)

2. Jaali Leni Paapa Lokam Kaluvaledo Chesinaa – 2
Maranamandu Siluvalona Rudhirame Ninu Munchinaa – 2
Kalusha Rahitha Vyadhanu Chendi
Alasi Solasi Pothivaa – 2
(Kaluvari…)

Kaluvari Giri Siluvalo, Kaluvari Giri Siluvalo Song,

Kaluvari Giri Siluvalo Lyrics In Telugu & English

కలువరి గిరి సిలువలో పలు
శ్రమలు పొందిన దైవమా – 2

Kaluvari Giri Siluvalo Palu
Shramalu Pondina Daivamaa – 2

విశ్వ మానవ శాంతి కోసం
ప్రాణమిచ్చిన జీవమా – 2
యేసు దేవా నీదు త్యాగం
వివరింప తరమా – 2

Vishwa Maana Shaanthi Kosam
Praanamichchina Jeevamaa – 2
Yesu Devaa Needu Thyaagam
Vivarimpa Tharamaa – 2

కలువరి గిరి సిలువలో పలు
శ్రమలు పొందిన దైవమా

Kaluvari Giri Siluvalo Palu
Shramalu Pondina Daivamaa

1. కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా – 2
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా – 2
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – 2
(కలువరి…)

Karuna Leni Katina Lokam Kakshyatho Siluvesinaa – 2
Karuna Chindu Momupaina Gelitho Ummesinaa – 2
Mullathona Makutamalli
Needu Shiramuna Nunchinaa – 2
(Kaluvari…)

2. జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా – 2
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా – 2
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – 2
(కలువరి…)

Jaali Leni Paapa Lokam Kaluvaledo Chesinaa – 2
Maranamandu Siluvalona Rudhirame Ninu Munchinaa – 2
Kalusha Rahitha Vyadhanu Chendi
Alasi Solasi Pothivaa – 2
(Kaluvari…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + three =