Jaya Jaya Yesu – జయ జయ యేసు జయ యేసు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Easter Songs
Released on: 10 Feb 2022

Jaya Jaya Yesu Lyrics In Telugu

జయ జయ యేసు జయ యేసు
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు – 2
జయ జయ రాజా జయ రాజా – 2
జయ జయ స్తోత్రం జయ స్తోత్రం

1. మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ యేసు – 2
పరమ బలమొసగు జయ యేసు – 2
శరణము నీవె జయ యేసు

2. సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ యేసు – 2
సమరము గెల్చిన జయ యేసు – 2
అమరమూర్తివి జయ యేసు

3. సాతాను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ యేసు – 2
సేవలొ బలము జయ యేసు – 2
జీవము నీవె జయ యేసు

4. బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ యేసు – 2
బండలుదీయుము జయ యేసు – 2
అండకు జేర్చుము జయ యేసు

5. ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ యేసు – 2
ముద్రనుదీయుము జయ యేసు – 2
ముద్రించుము నను జయ యేసు

6. కావలిగెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ యేసు – 2
పాతవి గతియించె జయ యేసు – 2
దాతవి నీవె జయ యేసు

7. దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు – 2
కయ్యము గెల్చిన జయ యేసు – 2
అయ్యా నీవే జయ యేసు

Jaya Jaya Yesu Lyrics In English

Jaya Jaya Yesu Jaya Yesu
Jaya Jaya Kreesthu Jaya Kreesthu – 2
Jaya Jaya Raajaa Jaya Raajaa – 2
Jaya Jaya Sthothram Jaya Sthothram

Jaya Jaya Yesu Jaya Yesu
Jaya Jaya Kreesthu Jaya Kreesthu

1. Maranamu Gelchina Jaya Yesu
Maranamu Odenu Jaya Kreesthu – 2
Parama Balamosagu Jaya Yesu – 2
Saranamu Neeve Jaya Yesu

2. Samaadhi Gelchina Jaya Yesu
Samaadhi Odenu Jaya Kreesthu – 2
Samaramu Gelchina Jaya Yesu – 2
Amaramurthivi Jaya Yesu

3. Saathaannu Gelchina Jaya Yesu
Saathaanu Odenu Jaya Kreesthu – 2
Paathavi Gathiyinche Jaya Yesu – 2
Daathavu Neeve Jaya Yesu

4. Bandanu Gelchina Jaya Yesu
Bandayu Odenu Jaya Kreesthu – 2
Bandalu Theeyumu Jaya Yesu – 2
Andaku Cherchumu Jaya Yesu

5. Mudranu Gelchina Jaya Yesu
Mudrayu Odenu Jaya Kreesthu – 2
Mudralu Theeyumu Jaya Yesu – 2
Mudrinchumu Nanu Jaya Yesu

6. Kaavali Gelchina Jaya Yesu
Kaavali Odenu jaya Kreesthu – 2
Sevalo Balamu Jaya Yesu – 2
Jeevamu Neeve Jaya Yesu

7. Dayyaalu Gelchina Jaya Yesu
Dayyaalu Odenu jaya Kreesthu – 2
Kayyamu Gelchina Jaya Yesu – 2
Ayyaa Neeve Jaya Yesu

Watch Online

https://www.youtube.com/watch?v=HYCwpNi26Wc

Jaya Jaya Yesu MP3 Song

Jaya Jaya Yesu Lyrics In Telugu & English

జయ జయ యేసు జయ యేసు
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు – 2
జయ జయ రాజా జయ రాజా – 2
జయ జయ స్తోత్రం జయ స్తోత్రం

Jaya Jaya Yesu Jaya Yesu
Jaya Jaya Kreesthu Jaya Kreesthu – 2
Jaya Jaya Raajaa Jaya Raajaa – 2
Jaya Jaya Sthothram Jaya Sthothram

1. మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ యేసు – 2
పరమ బలమొసగు జయ యేసు – 2
శరణము నీవె జయ యేసు

Maranamu Gelchina Jaya Yesu
Maranamu Odenu Jaya Kreesthu – 2
Parama Balamosagu Jaya Yesu – 2
Saranamu Neeve Jaya Yesu

2. సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ యేసు – 2
సమరము గెల్చిన జయ యేసు – 2
అమరమూర్తివి జయ యేసు

Samaadhi Gelchina Jaya Yesu
Samaadhi Odenu Jaya Kreesthu – 2
Samaramu Gelchina Jaya Yesu – 2
Amaramurthivi Jaya Yesu

3. సాతాను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ యేసు – 2
సేవలొ బలము జయ యేసు – 2
జీవము నీవె జయ యేసు

Saathaannu Gelchina Jaya Yesu
Saathaanu Odenu Jaya Kreesthu – 2
Paathavi Gathiyinche Jaya Yesu – 2
Daathavu Neeve Jaya Yesu

4. బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ యేసు – 2
బండలుదీయుము జయ యేసు – 2
అండకు జేర్చుము జయ యేసు

Bandanu Gelchina Jaya Yesu
Bandayu Odenu Jaya Kreesthu – 2
Bandalu Theeyumu Jaya Yesu – 2
Andaku Cherchumu Jaya Yesu

5. ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ యేసు – 2
ముద్రనుదీయుము జయ యేసు – 2
ముద్రించుము నను జయ యేసు

Mudranu Gelchina Jaya Yesu
Mudrayu Odenu Jaya Kreesthu – 2
Mudralu Theeyumu Jaya Yesu – 2
Mudrinchumu Nanu Jaya Yesu

6. కావలిగెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ యేసు – 2
పాతవి గతియించె జయ యేసు – 2
దాతవి నీవె జయ యేసు

Kaavali Gelchina Jaya Yesu
Kaavali Odenu jaya Kreesthu – 2
Sevalo Balamu Jaya Yesu – 2
Jeevamu Neeve Jaya Yesu

7. దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు – 2
కయ్యము గెల్చిన జయ యేసు – 2
అయ్యా నీవే జయ యేసు

Dayyaalu Gelchina Jaya Yesu
Dayyaalu Odenu jaya Kreesthu – 2
Kayyamu Gelchina Jaya Yesu – 2
Ayyaa Neeve Jaya Yesu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − fourteen =