Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Idhe Naaku Aanandamu Srungaradesamu Cheragane Lyrics In Telugu
1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్ యేసుని యొద్దను నిత్యము నే నుండుట మిక్కిలి యాశ్చర్యము పల్లవి: ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము
2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతికీర్తనలు పాడుదును
3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును నా యేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము
4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతో చూచి సంతోషింతును
Idhe Naaku Aanandamu Srungaradesamu Cheragane Song Lyrics In English
Watch Online
Idhe Naaku Aanandamu Srungaradesamu Cheragane MP3 Song
Idhe Naaku Aanandamu Srungaradesamu Cheragane Lyrics In Telugu & English
1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్ యేసుని యొద్దను నిత్యము నే నుండుట మిక్కిలి యాశ్చర్యము పల్లవి: ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము
2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతికీర్తనలు పాడుదును
3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును నా యేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము
4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతో చూచి సంతోషింతును
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
- Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
- Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho
