Induledhu Niluchupattanam Kreesthu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Induledhu Niluchupattanam Kreesthu Lyrics In Telugu

    ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు    పట్టణం 
    ||ఇందులేదు||

1.  పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్    చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు
    ||ఇందులేదు||2.  మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము    ధైర్య మిచ్చు నిదియె మాకు

    ||ఇందులేదు||3.  మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక    మునను గ్రింది వన్ని వదలు దాము
    ||ఇందులేదు||4.  మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న    నెగిరి నిన్నుఁ జేరుకొందు

    ||ఇందులేదు||5. సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు
    జేతుఁ నొసఁగు విశ్రమం బతండె

    ||ఇందులేదు||

Induledhu Niluchupattanam Kreesthu Song Lyrics In English

Watch Online

#

Induledhu Niluchupattanam Kreesthu MP3 Song

Induledhu Niluchupattanam Kreesthu Lyrics In Telugu & English

    ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు    పట్టణం 
    ||ఇందులేదు||

1.  పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్    చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు
    ||ఇందులేదు||2.  మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము    ధైర్య మిచ్చు నిదియె మాకు

    ||ఇందులేదు||3.  మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక    మునను గ్రింది వన్ని వదలు దాము
    ||ఇందులేదు||4.  మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న    నెగిరి నిన్నుఁ జేరుకొందు

    ||ఇందులేదు||5. సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు
    జేతుఁ నొసఁగు విశ్రమం బతండె

    ||ఇందులేదు||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By G S Michael

  1. Sweekarinchumaya Nadha
  2. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  3. Jeevith Parmeshwar Ki Aradhana
  4. Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
  5. Siyonulo Nundi Neevu
  6. Aaradinchedam Aarabhatinchedam
  7. Aaradhanalaku Yogyudavu

💿 R R K Murthy Album Songs Lyrics

  1. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  2. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  3. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho
  4. Siluvaaye Naa Praana Dhanamu Kalalona Maruvangalenu
  5. Sharonu Rojaa Yese Paripoorna Sundharudu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nee Krupaye Kavalenu Nee Krupa – నన్ను పిలచిన దేవా 67
  2. Anni Saadhyame Yesulo Nannu – అన్ని సాధ్యమే యేసులో
  3. Enni Tharamulu Sthuthinchina – ఎన్ని తరములు స్తుతియించినా
  4. Ee Loka Yatralo Ne Saaguchunda – ఈ లోక యాత్రలో నే 38
  5. Prardhana Yesuni Sandarshan – ప్రార్ధన యేసుని సందర్శన
  6. Janminche Paraloka Raaraaju Mana Koraku Bhuvilone Eeroju
  7. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *