Janinche Nedu Divya Baaludu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Janinche Nedu Divya Baaludu Lyrics In Telugu

    జనించె నేడు దివ్య బాలుడు    నిజంబు బెత్లెహేము పురమునందునా    పాడెదం శుభములంచు హాయిగా    మధురమైన ఈ ఉదయ వేళలో
1.  తలను దాల్చి స్ధలము లేక పొయిన    తనదు జనులే తనను త్రీసి వేసిన    దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు    తరలివెచ్చె తండ్రియే కుమారుడై

2.  పాడి దేవ దూతలాకాశంబున    పాడే మనుజ కోటి భూతలంబున    పాడవోయి నీదు హృదయమందున    ముదము మీద ప్రభువు పవ్వళింపగా
3.  పరము నేల దివ్య రాజు సుతునిగా    పవ్వళించే పశులశాల తోట్టెలో    పవ్వళింప నీదు హృదయమందున    వేచి వుండెనోయి ఈ దినంబున

Janinche Nedu Divya Baaludu Song Lyrics In English

Watch Online

#

Janinche Nedu Divya Baaludu MP3 Song

Janinche Nedu Divya Baaludu Lyrics In Telugu & English

    జనించె నేడు దివ్య బాలుడు    నిజంబు బెత్లెహేము పురమునందునా    పాడెదం శుభములంచు హాయిగా    మధురమైన ఈ ఉదయ వేళలో
1.  తలను దాల్చి స్ధలము లేక పొయిన    తనదు జనులే తనను త్రీసి వేసిన    దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు    తరలివెచ్చె తండ్రియే కుమారుడై

2.  పాడి దేవ దూతలాకాశంబున    పాడే మనుజ కోటి భూతలంబున    పాడవోయి నీదు హృదయమందున    ముదము మీద ప్రభువు పవ్వళింపగా
3.  పరము నేల దివ్య రాజు సుతునిగా    పవ్వళించే పశులశాల తోట్టెలో    పవ్వళింప నీదు హృదయమందున    వేచి వుండెనోయి ఈ దినంబున

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
  2. Sooda Sakkanodamma Yesu Naadhudu
  3. Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
  4. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  5. Snehithudaa Raavaa Yesuni Chera

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devuni Sannidhilo Sampoorna Santhosham
  2. Santhasambuna Vathu Sarveswaruni Chittha Menthayu Neraverchunu
  3. Daaniyelvale Saahasinchudi Yontarigaa
  4. Kondala Thattu Naa Kannulu – కొండల తట్టు నా కన్నులు
  5. Digulu Padaku Sevakaa Digulu Padakumayaa
  6. Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu
  7. Aaaaaa Jaminkehathi Hai Khudaavande
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *