Jai Prabhu Yesu Jai Ghana Devaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jai Prabhu Yesu Jai Ghana Devaa Lyrics In Telugu

    జై ప్రభు యేసు – జై ఘన దేవా    జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా1.  పాపకూపములో పడి చెడి యుండగా    గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన2.  విలువైన రక్తము సిలువలో కార్చి    కలుషాత్ముని నీవు కడిగితివే3.  నా శైలమై యేసు నన్నావరింపగా    యే శోధనైన గెల్చునా?4.  కడు భీకరమగు తుఫానులలో    విడువక జయముగా నడుపుచున్న5.  పసితనము నుండి ముదిమి వరకు    విసుగక ఎత్తు-కొను రక్షకా6.  సమృద్ధుడు యేసు సహాయుడాయే    ఓ మృత్యువా! నీ ముల్లెక్కడా?7.  సమాధి గెలిచిన విజయుడుండగ    సమాధి నీకు జయమగునా?

Jai Prabhu Yesu Jai Ghana Devaa Song Lyrics In English

Watch Online

#

Jai Prabhu Yesu Jai Ghana Devaa MP3 Song

Jai Prabhu Yesu Jai Ghana Devaa Lyrics In Telugu & English

    జై ప్రభు యేసు – జై ఘన దేవా    జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా1.  పాపకూపములో పడి చెడి యుండగా    గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన2.  విలువైన రక్తము సిలువలో కార్చి    కలుషాత్ముని నీవు కడిగితివే3.  నా శైలమై యేసు నన్నావరింపగా    యే శోధనైన గెల్చునా?4.  కడు భీకరమగు తుఫానులలో    విడువక జయముగా నడుపుచున్న5.  పసితనము నుండి ముదిమి వరకు    విసుగక ఎత్తు-కొను రక్షకా6.  సమృద్ధుడు యేసు సహాయుడాయే    ఓ మృత్యువా! నీ ముల్లెక్కడా?7.  సమాధి గెలిచిన విజయుడుండగ    సమాధి నీకు జయమగునా?

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
  2. Sooda Sakkanodamma Yesu Naadhudu
  3. Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
  4. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  5. Snehithudaa Raavaa Yesuni Chera

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Tharaalu Maarinaa Yugaalu Maarinaa – తరాలు మారినా యుగాలు
  2. Unnatha Sthalamulalo Nanu – ఉన్నత స్థలములలో నను
  3. Emmanuelu Deva Naatho – ఇమ్మానుయేలు దేవా నాతో
  4. Enniyallo Enniyallo Jesus Devudochinadu – ఎన్నియల్లో ఎన్నియల్లో యేసు దేవుడోచ్చినాడు
  5. Shantiki Dootaga Premaku – శాంతికి దూతగా ప్రేమకు
  6. Kanuma Siluvapai Kresthesudu – కనుమా సిలువపై క్రీస్తేసుడు
  7. Aao Khushi Se Hum Sab Gaaye Ek – ఆవో ఖుషీ సే హమ్ సబ్ 155
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *