Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Deva Nannubrova Neede Bharamayya Raave Lyrics In Telugu
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భారమయ్య రావే
||ఓ దేవా||
1. స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం
||ఓ దేవా||2. నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం
||ఓ దేవా||3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం
||ఓ దేవా||4. మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ ప గ నా భారం నన్ను గా వనీ భారం
||ఓ దేవా||
Oh Deva Nannubrova Neede Bharamayya Raave Song Lyrics In English
Watch Online
Oh Deva Nannubrova Neede Bharamayya Raave MP3 Song
Oh Deva Nannubrova Neede Bharamayya Raave Lyrics In Telugu & English
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భారమయ్య రావే
||ఓ దేవా||
1. స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం
||ఓ దేవా||2. నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం
||ఓ దేవా||3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం
||ఓ దేవా||4. మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ ప గ నా భారం నన్ను గా వనీ భారం
||ఓ దేవా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Mighty Jesus Thodunte Bayame – మైటీ జీసస్ తోడుంటే భయమే
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Neeve Naaku Aadharamai Neeve Naaku Aashrayamai
- Srushtikartha Devudu Manakai – సృష్టికర్త దేవుడు
- Chalunayya Chalunayya Ni Krupa – చాలునయ్యా చాలునయ్యా 146
- Gaadandha Kaaramulo Neeve – గాఢాంధ కారములో నీవే
- Prema Ane Mayalo – ప్రేమా అనే మాయలో చిక్కుకున్న
